సమంతకి మంచు లక్ష్మి సపోర్ట్.. వైరల్ అవుతున్న ట్వీట్…!!

సమంతకి మంచు లక్ష్మి సపోర్ట్.. వైరల్ అవుతున్న ట్వీట్…!!

by Megha Varna

Ads

ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన సమంత మంచి పేరు తెచ్చుకుంది. తనకి వచ్చిన అవకాశాలు అన్నిటినీ వినియోగించుకుంటూ టాప్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ సమంత. అలాగే సోషల్ మీడియా ద్వారా అరుదైన రికార్డులను ఈ ముద్దుగుమ్మ సాధిస్తోంది. తాజాగా మంచు లక్ష్మి సమంత కి సపోర్ట్ చేస్తున్నట్లు ఒక ట్వీట్ చేసారు.

Video Advertisement

ఇక అసలు ఏమైంది..?, దానిలో ఏముంది అన్నది చూస్తే…  ఆమె అసాధారణమైన పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుందని దానికి ఉదాహరణగా ఫ్యామిలీ మెన్- 2 వెబ్ సిరీస్ లో ఆమె చేసిన రాజీ పాత్ర అని వచ్చిన ట్వీట్ కి మంచు లక్ష్మి అవునన్నారు.

పైగా ఇటీవలే రిలీజ్ అయిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి థియేటర్లో టెంపరేచర్ ని సమంత పెంచేసిందని ట్వీట్ లో వుంది.. పైగా నిజం చెప్పాలంటే ఇలాంటి డేర్ అండ్ డాషింగ్ పాత్రలని ఏ టాప్ హీరోయిన్ కూడా చేయలేరు. కానీ సమంత నిజంగా ధైర్యవంతురాలు అన్న దానికి మంచు లక్ష్మి 1000 % కరెక్ట్ అని అన్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

 

 

 

 

 


End of Article

You may also like