తన పుట్టినరోజున 25 వేల కుటుంబాలకి ఏ హీరో చేయని పని చేసిన మంచు మనోజ్…!

తన పుట్టినరోజున 25 వేల కుటుంబాలకి ఏ హీరో చేయని పని చేసిన మంచు మనోజ్…!

by Anudeep

Ads

నేడు మంచు మనోజ్ పుట్టినరోజు. ఈ సందర్భం గా మంచు మనోజ్ ఓ మంచి పనికి పూనుకున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితిలో దేశవ్యాప్తం గా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయం లో సెలెబ్రేషన్స్ కి దూరం గా ఉంటూనే ఓ మంచి పని ద్వారా మంచు మనోజ్ సెలెబ్రేట్ చేసుకోవాలనుకున్నారు.

Video Advertisement

manchu manoj

లాక్ డౌన్ సమయం లో ఇబ్బందిపడుతున్న 25000 కుటుంబాలకు ఆయన కనీస అవసరాలను అందించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భం గా ఈ కార్యక్రమం మొదలు పెట్టి.. కొనసాగించాలనుకుంటున్నట్లు మంచు మనోజ్ పేర్కొన్నారు. ఎంతైనా గ్రేట్ హార్ట్ కదా..


End of Article

You may also like