నారా బ్రాహ్మణిని మంచు మనోజ్ కొట్టాడా? ఎందుకు..?

నారా బ్రాహ్మణిని మంచు మనోజ్ కొట్టాడా? ఎందుకు..?

by Anudeep

Ads

బ్రాహ్మణి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. నటసింహం బాలయ్యబాబుకి ఆమె గారాలపట్టి. అంతే కాదు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కోడలు. లోకేష్ ను వివాహం చేసుకున్న తరువాత కూడా ఆమె తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ, రెండు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఒకానొక టైం లో మంచు మనోజ్ నారా బ్రాహ్మణిని కొట్టాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి..

Video Advertisement

manchu manoj

ప్రస్తుతం ఈ టాపిక్ గురించి చర్చ నడుస్తోంది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె షో లో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షో టైం లో వీరు ముచ్చటించుకుంటూ ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నారు. ఓసారి అనుకోకుండా మంచు మనోజ్ బ్రాహ్మణిని కొట్టారట. ఐతే ఆమె ఏడ్చుకుంటూ వసుంధరాదేవి దగ్గరకు వెళ్లడంతో ఆమె మనోజ్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపేసారట. ఈ విషయం గురించి షో లో మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు..


End of Article

You may also like