మెగా డాటర్ ‘సుస్మిత’ సంచలన నిర్ణయం…థియేటర్స్ లేకపోవడంతోనేనా?

మెగా డాటర్ ‘సుస్మిత’ సంచలన నిర్ణయం…థియేటర్స్ లేకపోవడంతోనేనా?

by Anudeep

Ads

లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ లేకపోవటం అందరూ ఇళ్లకే పరిమితం అవ్వటంతో ..OTT ప్లాట్‌ఫామ్‌లకు భారీ డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇటీవలి కాలం లో ట్రాఫిక్ దెబ్బకి సైట్స్ మందగించాయంటే వాటి డిమాండ్ ఎలా ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు… థియేటర్స్ మూత పడటంతో..కొత్త సినిమాలు సైతం ఎప్పుడు వస్తాయో తెలియదు..విదుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు సైతం డైరెక్ట్ గా OTT ప్లాట్‌ఫామ్ వైపు విడుదలకు ముస్తాబవుతున్నాయి.

Video Advertisement

ఇటీవలి కాలం లో మెగా ఫామిలీ నుంచి అల్లు అరవింద్ బన్నీ లు సంయుక్తంగా మొదలు పెట్టిన “ఆహా” గురించి అందరికి తెలిసిందే..అయితే ఇప్పుడు మరొకరు అదే ఫామిలీ నుంచి రాబోతున్నారు..మెగా స్టార్ తనయ ‘సుస్మిత’ గారు OTT ప్లాట్‌ఫామ్  ఎంట్రీ దిశగా అడుగులు వేయబోతున్నారు… అయితే రోజు రోజుకి OTT ప్లాట్‌ఫామ్ లు పెరిగిపోతూ ఉండటం..సరైన కంటెంట్ లేక ఇబ్బంది పడుతున్నారట.అల్లు అరవింద్ సైతం ఇప్పటికే భారీగా ఆఫర్లు ఇచ్చి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని వినికిడి..

భవిష్యత్ లో OTT ప్లాట్‌ఫామ్ లు అన్ని యూట్యూబ్ చానెల్స్ లాగ మారిన పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు..నిపుణులు.మరి ఇటు వంటి పోటీ వాతావరణం లో నెగ్గుకు రావటం.కంటెంట్ ని తీసుకు రావటం వంటి సమస్యలని ఎలా అధిగమిస్తారా తెలియాలి ఆంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.సుస్మిత కొణిదెల గారు ఇప్పటికే పలు సినిమాల హక్కులని తీసుకు వచ్చే పనిలో ఉన్నారని అంటున్నారు.. ఏదిఏమైనా ఇలాంటి డేర్ స్టెప్ తీసుకున్న సుస్మిత గారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

 


End of Article

You may also like