Home Filmy Adda నిహారిక డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే…లాక్ డౌన్ వేళ వీడియో పోస్ట్.!

నిహారిక డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే…లాక్ డౌన్ వేళ వీడియో పోస్ట్.!

by Anudeep

మెగా ప్రిన్సెస్స్ నాగ బాబు కూతురు నిహారిక కి కొత్త పరిచయం అవసరంలేదు. సోషల్ మీడియాలో ఆమె ఎంత ఆక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఫొటోస్ అప్డేట్ చేస్తూ ఫాన్స్ తో టచ్ లో ఉంటారు నిహారిక. ఇప్పుడు ఇంటెర్నేష్నల్ డాన్స్ డే సందర్బంగా తాను డాన్స్ చేసిన ఒక వీడియో ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఆ వీడియో మీరే చూడండి.

https://www.instagram.com/tv/B_kjmGip-FX/?

You may also like