152
Ads
నిన్న చిరు బర్త్ డే సందర్భం గా వేడుకలు ఘనం గా జరిగాయి. కొణిదెల ఫామిలీ మొత్తం చిరు బర్త్ డే వేడుకలకు హాజరు అయ్యింది. నిన్న రాత్రి చిరు ఇంట్లో ఈ వేడుకలు అంగరంగ వైభవం గా జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో లు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Video Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు, వైష్ణవ తేజ్, నిహారిక, ఆమె భర్త చైతన్య తో సహా పలువురు చిరు ఇంటికి వచ్చి వేడుకలో పాలు పంచుకున్నారు. నిన్నటి పుట్టినరోజు సంబరాలలో తీసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. వాటిల్లో కొన్ని మీరు కూడా ఈ కింద వీడియో లో చూసేయచ్చు.
Watch Video:
End of Article