Megastar: దెయ్యం లుక్ లో మెగాస్టార్.. వైరల్ అవుతున్న వీడియో..!

Megastar: దెయ్యం లుక్ లో మెగాస్టార్.. వైరల్ అవుతున్న వీడియో..!

by Anudeep

Ads

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లో అభిమానులతో టచ్ లో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయన అప్పుడప్పుడు సరదా వీడియోలను పంచుకుంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటారు. తాజాగా.. ఆయన ఓ వీడియో తో తన అభిమానులను బాగా థ్రిల్ చేసారు.

Video Advertisement

megastar

హాలోవీన్ సందర్భంగా తన అభిమానులకు విషెస్ చెబుతూ.. దెయ్యం లుక్ లో ఉన్న ఓ వీడియో ను పోస్ట్ చేసారు. పోస్ట్ చేసిన కొద్దీ సేపటికే ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఎంతైనా మెగాస్టార్ మెగాస్టారే. అయితే ఈ వీడియో ఆటోమేటిక్ గా ఎడిట్ అయ్యిన వీడియో. దీనికోసం ఆయన ప్రత్యేకంగా మేక్ అప్ ఏమి వేసుకోలేదు. ఓ యాప్ ని ఉపయోగించడం ద్వారా ఆయన ఈ వీడియో ను రూపొందించారు. “హ్యాపీ హాలోవీన్” అంటూ తన అభిమానులకు మెగాస్టార్ విషెస్ తెలిపారు. ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.


End of Article

You may also like