Mehreen: ఆయన వల్లే.. నేడు మీ ముందు ఉన్నా అంటున్న మెహరీన్..!

Mehreen: ఆయన వల్లే.. నేడు మీ ముందు ఉన్నా అంటున్న మెహరీన్..!

by Anudeep

Ads

మెహరీన్ పిర్జాదా.. తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు. “కృష్ణ గాడి వీర ప్రేమ గాధ” సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ చిన్నది “ఎఫ్ 2” సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్న సమయంలో కరోనా రావడంతో ఈ అమ్మడి సినిమాలకు బ్రేక్ వచ్చింది.

Video Advertisement

mehreen

కరోనా లాక్ డౌన్ లో ఉన్న సమయం లో చాలా భయంగా రోజులు గడిచాయని.. దాదాపు రెండు నెలల పాటు వీక్ నెస్ తోనే గడిచిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మారుతీ దర్శకత్వం లో మెహ్రీన్ ఓ సినిమా చేస్తోంది. మారుతీ పై నమ్మకంతోనే ఈ సినిమాలో నటిస్తోందట. చేతిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా.. ఎఫ్ 3 సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. ఇక, హను రాఘవపూడి డైరెక్షన్ లో నటించే ఛాన్స్ వస్తే.. కచ్చితంగా కథ కూడా వినకుండా నటిస్తానని చెప్పుకొచ్చింది. ఆయనవల్లే ఈరోజు నేను మీ ముందు ఉన్నానని చెప్పుకొచ్చింది.


End of Article

You may also like