“ఏంటి నిన్న ప్రణీతకి పెళ్లయిందా.?” అంటూ ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.!

“ఏంటి నిన్న ప్రణీతకి పెళ్లయిందా.?” అంటూ ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.!

by Anudeep

Ads

నటి ప్రణీత సుభాష్ వివాహం చేసుకున్నారు. ఆదివారం నగర శివార్ల వద్ద ఆమె ఇంటిలోనే కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ ఆమె వివాహం జరిగిపోయింది. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు తో ప్రణీత వివాహం నిశ్చయమైంది. అయితే.. పెద్ద గా ప్రచారం లేకుండా.. సాధారణంగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి గురించి ప్రణీత చాలా సంతోషం గా ఉన్నారు.

Video Advertisement

pranitha got married

ఆమె మాట్లాడుతూ..” మేమిద్దరం చాలాకాలం గా ఒకరినొకరు తెలుసుకుంటూ ఉన్నాం. మా వివాహం లవ్ కం అరేంజ్డ్. మేము ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించుకునే పెళ్లి చేసుకుంటున్నాం. కరోనా నేపధ్యం లో వివాహం చేసుకోవడానికి చాలా కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కరోనా ప్రోటోకాల్ ను అనుసరిస్తూ పరిమిత కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుకని జరుపుకున్నాం..” అంటూ చెప్పుకొచ్చింది. కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ టైం లో ప్రణీత చొరవ గా ఉండి ఎంతో మందికి ఆహరం అందించిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా టైం కావడం తో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. చాల మందికి ఇంకా ఈ విషయం తెలియదు..ఈరోజంతా సోషల్ మీడియా లో ప్రణీత పెళ్లి గురించి మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.. పై మీరు ఓ లుక్ వేయండి.

#1

pranitha nithin 1

#2.pranitha nithin 2

#3.pranitha nithin 7

#4.pranitha nithin 6

#5.pranitha nithin 5

#6.pranitha nithin 4

#7.pranitha nithin 3

#8.pranitha nithin 8

#9.

pranitha nithin 1

#10.

 

nithin


End of Article

You may also like