“కొంచెం జంకాడు అండోయ్.!” అంటూ వాట్సాప్ ప్రైవసీ స్టేటస్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

“కొంచెం జంకాడు అండోయ్.!” అంటూ వాట్సాప్ ప్రైవసీ స్టేటస్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

by Mohana Priya

కొన్ని సంవత్సరాల నుండి మనలో చాలా మంది సోషల్ మీడియా కి బాగా అలవాటు పడిపోయారు. అందులోనూ ముఖ్యంగా వాట్సాప్ అయితే రోజులో భాగమైపోయింది. చాలా మంది అయితే ముఖ్యమైన పనులు, లేదా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఎక్కువ వాట్సాప్ ప్రిఫర్ చేస్తారు. అలాంటి వాళ్లకి వాట్సాప్ లేకుండా రోజు ఊహించుకోవడం కష్టమే. ఇన్ఫర్మేషన్ పంపించడానికి మెయిల్ తర్వాత అంత ఎక్కువగా వాడేది వాట్సాపే.

Video Advertisement

మొదట కేవలం చాటింగ్ కి మాత్రమే ఉపయోగించే వాట్సాప్ లో ఇప్పుడు అప్డేట్ అయ్యి లొకేషన్ షేర్ చేయడం, డబ్బులు పంపడం, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్, వాట్సాప్ స్టోరీస్ లాంటి ఫీచర్స్ కూడా వచ్చాయి. అయితే ఇటీవల వాట్సాప్ కొత్త అప్డేట్ విడుదల చేసింది. అందులో యూజర్ చాటింగ్ చదవడానికి, ఇంకా వాయిస్ మెసేజెస్ లాంటి వినడానికి పర్మిషన్ ఉంటుంది అని, అంతేకాకుండా వాట్సాప్ కాంటాక్ట్ ఫేస్ బుక్ లో షేర్ అవుతుంది అని అన్నారు.

ఇది ఒక రకంగా యూజర్ ప్రైవసీకి ఇబ్బంది కలిగిస్తుంది. దాంతో చాలా మంది ఈ అప్డేట్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై చాలా చర్చలు జరిగాయి. చాలా మంది యూజర్లు వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి వేరే ఆప్ కి షిఫ్ట్ అవుతానని కూడా అన్నారు. దాంతో వాట్సాప్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో కాంటాక్ట్ ఫేస్ బుక్ లో షేర్ చెయ్యము అని, మెసేజెస్ చదవడానికి, వాయిస్ రికార్డింగ్స్ వినడానికి కూడా ఎవరికీ యాక్సిస్ ఉండదు అని, వారికి యూజర్ ప్రైవసీ ముఖ్యం అని పేర్కొంది. ఇదే విషయాన్ని ప్రతీ వాట్సాప్ యూజర్ స్టోరీ లో కూడా పెట్టారు. ఈ విషయం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4

#5

#6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17


You may also like