Home Viral వాట్సాప్, ఇన్స్టా గ్రామ్, ఫేస్ బుక్ ఆగిపోవడం పై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

వాట్సాప్, ఇన్స్టా గ్రామ్, ఫేస్ బుక్ ఆగిపోవడం పై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

మనం సోషల్ మీడియా కి ఎంత అడిక్ట్ అయిపోయామో చాలా మందికి నిన్న రాత్రి బాగా తెలిసివచ్చింది. నిన్న రాత్రి 9.15 నిమిషాల టైం లో వాట్సాప్ ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తం గా ఈ సమస్య వచ్చింది. ఎవరికీ మెసేజెస్ సెండ్ అవ్వడం కానీ, రిసీవ్ చేసుకోవడం గాని జరగలేదు. ఇక ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్ అప్లికేషన్స్ కూడా డౌన్ అయ్యాయి.

whatsapp trolls

కొంతమంది ఈ అప్లికేషన్స్ పైనే ఆధారపడి పని చేసుకునే వారు ఎందుకు ఇలా అయ్యింది అనే విషయం అర్ధం కాక టెన్షన్ పడ్డారు. అందరికి ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైందా? అన్న ఉద్దేశం తో కొంతమంది ట్విట్టర్ లో పోస్ట్ లు చేయడం మొదలుపెట్టారు. అందరు స్పందించడం తో ఈ అప్లికేషన్స్ డౌన్ అయ్యాయన్న విషయం అందరికి అర్ధమైంది.

whatsapp

సర్వర్ లో సమస్య వల్లే అప్లికేషన్స్ ఆగిపోయాయి అని అంతా భావించారు. ఉన్నట్లుండి మూడు సోషల్ మీడియా అప్లికేషన్స్ డౌన్ అయిపోవడం తో అందరు ఎదో శూన్యం లోకి వెళ్లిపోయినట్లు ఫీల్ అయ్యారు. దీనిపై సోషల్ మీడియా లో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి..

#1.

whatsapp 1

#2.whatsapp 2

#3.

#4. whatsapp 4#5.whatsapp 5

#6.whatsapp 6

#7. whatsapp 7#8.whatsapp 8

#9.whatsapp 9#10. whatsapp 10

You may also like