“కొత్త బంగారులోకం” లో ఈ రెండు సీన్లు ఎప్పుడైనా గమనించారా.? ఈ లాజిక్ ఎలా మరిచిపోయారా.?

“కొత్త బంగారులోకం” లో ఈ రెండు సీన్లు ఎప్పుడైనా గమనించారా.? ఈ లాజిక్ ఎలా మరిచిపోయారా.?

by Megha Varna

Ads

అందమైన కాలేజీ ప్రేమకథతో అద్భుతంగా కొత్త బంగారులోకం సినిమా తీశారు. ప్రేమలో పడటం ఆ తర్వాత ఆ ప్రేమలో పీకల లోతు కూరుకుపోయి ఆఖరికి జీవితంలో అనుకున్నది సాధించడం ఈ సినిమాలో మనం చూడొచ్చు. అలాగే పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

Video Advertisement

మిక్కీ జే మేయర్ సంగీతం లో నుంచి అద్భుతమైన పాటల్ని తీసుకువచ్చారు. అయితే కొత్తబంగారు లోకం మూవీ లో ఒక బ్లెండర్ మిస్టేక్ ఉంది. మరి ఆ తప్పు ఏమిటి అంటే.. చాలా మంది ఈ తప్పును గుర్తించలేకపోయారు. పీకల్లోతు ప్రేమలో ఉన్న వరుణ్ సందేశ్ తండ్రి హఠాత్తుగా చనిపోవడం ఆ తర్వాత అమ్మ తో పాటు ఉండి చదువు పూర్తి చేయడం. ఆఖరికి మళ్ళీ ప్రియురాలితో ఒకటవడం ఇది కధ.

 

అయితే క్లైమాక్స్ లో అమ్మాయి తండ్రి వచ్చి ఏం పూర్తి చేసావు..?, ఎలా ఉన్నావ్ అని వరుణ్ సందేశ్ ని అడిగితే వరుణ్ సందేశ్ ఇంజనీరింగ్ అయిపోయింది అని అంటాడు. నిజానికి వరుణ్ సందేశ్ బైపీసీ చదువుతాడు. ల్యాబ్ లో కూడా వాళ్ళు ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటారు.

 

కానీ ఫైనల్ గా మాత్రం ఇంజనీరింగ్ పట్టా అందుకున్నట్లు చూపిస్తారు. దీనిపై ఎత్తగా సెటైర్లు కూడా పడుతున్నాయి. బైపిసి చదివి ఇంజనీర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు అంటూ మీమ్స్ వస్తున్నాయి. ఇలాంటి చిన్నచిన్న మిస్టేక్స్ ఉంటే మరి నెటిజన్లు వదిలి పెడతారా..?


End of Article

You may also like