Ads
ఐపీఎల్ 2020 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఇరుజట్లు 9 మ్యాచ్ లు ఆడగా.. బెంగళూరు 6 విజయాలు, కోల్‌కతా 4 విజయాలు సాధించాయిఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. . సిరాజ్ విధ్వంసానికి కోల్‌కతా టీమ్ విలవిల్లాడింది. మొదటి రెండు ఓవర్లలో ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టాడు సిరాజ్. పేసర్ మహ్మద్ సిరాజ్(3/8), స్పిన్నర్ యుజువేంద్ర చాహల్(2/15) దెబ్బకు కోల్‌కతా నైట్‌రైడర్స్ అత్యల్ప స్కోరు చేసింది .మొత్తం మీద కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులు చేసింది.శుభ్‌మన్ గిల్(1), రాహుల్ త్రిపాఠి(1), నితీశ్ రాణా(0), టామ్ బాంటన్(10), దినేశ్ కార్తీక్(4), పాట్ కమిన్స్(4), కుల్దీప్ యాదవ్(12), ఫర్గుసన్(19 నాటౌట్) బ్యాటింగ్‌కు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. 2020 సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు. అయితే సిరాజ్ బౌలింగ్ మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్ ఇవే.
Video Advertisement
1)
2)
3) 4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
End of Article