Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో హీరోకి ఒక్కో స్టైల్ ఉంటుంది అలాగే సీనియర్ హీరోస్ లో మోహన్ బాబు గారు కూడా అంతే. అయన ముక్కు సూటి మనిషి ఉన్నది ఉనన్టు చెప్పేస్తారు. చాలా క్రమశిక్షణ మైన వ్యక్తి కూడా. గతం లో మోహన్ బాబు గారు చేసిన కొన్ని స్టేట్మెంట్స్, కామెంట్స్ చూస్తే మనకు అర్థం అవుతుంది.
Video Advertisement

ఈటీవి లో ప్రతి వారం ప్రసారం అయ్యే ‘అలీ తో సరదాగా’ కి ఈ వారం అతిథగా వచ్చారు మోహన్ బాబు గారు. పలు ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు ఇరువురు. ఈ సందర్బగా మాట్లాడుతూ ఇలా అన్నారు మోహన్ బాబు గారు.

Mohan Babu in alitho saradaga show
“కమెడియన్ లేకుండా, ఒక విల్లన్ లేకుండా సినిమా తీయలేం అందుకనే నేను నిర్మిస్తున్న సినిమాలల్లో ఎక్కువ మందికి కమెడియన్స్ కి అవకాశం ఇచ్చే వాడిని, ఒక దశలో నిన్ను పక్కన పెట్సేసాను నీకు పొగరు ఎక్కువైంది, పర్మమెంట్ బ్యానర్ లో సినిమాలని తీసుతున్నప్పుడు రెండు లక్షల దగ్గర బేరం ఆడకూడదని అందుకే తీసేసాని మొహం మీదే చెప్పేసారు మోహన్ బాబు.

Mohan Babu & ali
90 ల్లో అలీ ని బాగా ఎంకరేజ్ చేసిన హీరోల్లో మోహన్ బాబు గారు కూడా ఒకరు. వారిరువు సుమారు 40 ఏళ్ల సినీ ప్రయాణం అట. ఎంతయినా ఇలా చెప్పడానికి గుట్స్ ఉండాలి అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
End of Article
