Home News ఈ కోతిని చూడండి.. రోజు వైన్ షాప్ కి వచ్చి మందేస్తుంది.. పాపం వైన్ షాప్ ఓనర్..!

ఈ కోతిని చూడండి.. రోజు వైన్ షాప్ కి వచ్చి మందేస్తుంది.. పాపం వైన్ షాప్ ఓనర్..!

by Anudeep

Ads

మందుబాబులందరూ ఒక్కటే.. చుక్క పడకపోతే నిద్ర పట్టదు. రోజూ తాగడం అలవాటు ఉన్నవారు వదిలించుకోవడం కష్టమే. ఇందుకోసం డబ్బులు వృధా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనుషులకు పోటీ అన్నట్లు ఈ కోతి కూడా తయారైంది. ఈ కోతి కూడా రోజూ వైన్ షాప్ కి వచ్చి మందు తాగుతుందట.

Video Advertisement

పోనిలే పాపం అని అక్కడ వైన్ షాప్ కి వచ్చిన వారు ఏమైనా బిస్కట్ లాంటి తినుబండారాలు ఇచ్చినా తీసుకోదట. మందు తాగి ఆ తరువాత వాటర్ తాగి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రోజూ ఇలానే వచ్చి వెళ్తుందట. పాపం ఆ వైన్ షాప్ ఓనర్ కి మనుషులు ఐతే డబ్బులు ఇస్తారు కానీ.. కోతి ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తుంది..? రోజూ ఈ కోతి కి ఫ్రీ గా మందు పోస్తున్నారట. ఇక పై ఆ కోతి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఆ వైన్ షాప్ కి వచ్చే కస్టమర్లు ఈ కోతిని వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టడం తో ఈ కోతి బాగా పాపులర్ అయిపొయింది.


End of Article

You may also like