పదేళ్ల నుంచి అఖిల్ ఫోన్ లాక్ స్క్రీన్ అదేనట..అంతగా దాచుకున్న ఆ ఫోటో ఏంటంటే..?

పదేళ్ల నుంచి అఖిల్ ఫోన్ లాక్ స్క్రీన్ అదేనట..అంతగా దాచుకున్న ఆ ఫోటో ఏంటంటే..?

by Anudeep

Ads

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో కచ్చితంగా హిట్ కొడతామని అక్కినేని అఖిల్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పూజ హెగ్డే, అక్కినేని అఖిల్ జంటగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అఖిల్ పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు.

Video Advertisement

akkineni akhil

తాజాగా.. ఆయన తన ఫోన్ లో ఉన్న వాల్ పేపర్ గురించి చెప్పుకొచ్చారు. పదేళ్ల నుంచే అదే లాక్ స్క్రీన్ ను ఆయన పెట్టుకున్నారట. ఫోన్ లు ఎన్ని మారినా లాక్ స్క్రీన్ ను మాత్రం అదే ఉంచుకుని కొనసాగిస్తారట. ఈ ఫోటో అక్కినేని నాగేశ్వర్రావు గారిది. ఆయనను ఓ సినిమా ఆడిషన్ లో స్క్రీన్ టెస్ట్ కోసం తీసిన ఫోటో అది. ఆ ఫోటో అఖిల్ కు బాగా నచ్చడంతో ఎప్పటినుంచో ఆ ఫోటోను అలా ఉంచేసుకున్నారట.


End of Article

You may also like