Ads
మన ఇండియన్ హీరోయిన్స్ అంటే అభిమానుల్లో ఎంతో క్రేజ్ ఉంటుంది. మన హీరోయిన్స్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తుంటారు.
Video Advertisement
మరి అలా ఎక్కువగా ఈ 2022 సంవత్సరంలో 100 మందిలో టాప్ లిస్ట్ లో నిలిచిన మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ ఎవరు మీరు కూడా ఒకసారి చూసేయండి…
#1. కాజల్ అగర్వాల్ :
అందాల చందమామ కాజల్ అగర్వాల్ 2022 లో ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసిన సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లిస్టులో 15వ స్థానాన్ని సంపాదించుకుంది.
#2. సమంత :
ఫ్యామిలి మాన్ వెబ్ సిరీస్ ఇండియా మంచి గుర్తింపును అందుకుంది సమంత. 2022 లో ఎక్కువగా సెర్చ్ చేయబడినవారి లిస్ట్ లో 18వ స్థానాన్ని సంపాదించుకుంది.
#3. రష్మిక :
పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది రష్మిక. మోస్ట్ గూగుల్ సెర్చింగ్ సౌత్ ఇండియన్ స్టార్స్ హీరోయిన్స్ 2022 లిస్టులో 20 వ స్థానంలో నిలిచింది.
#4. నయనతార :
లేడీ సూపర్ స్టార్ నయనతార మోస్ట్ గూగుల్ సెర్చింగ్ సౌత్ ఇండియన్ స్టార్స్ హీరోయిన్స్ 2022 లిస్టులో 33వ స్థానంలో నిలిచింది.
#5. తమన్నా భాటియా:
మన మిల్కీ బ్యూటీ తమన్నా మోస్ట్ గూగుల్ సెర్చింగ్ సౌత్ ఇండియన్ స్టార్స్ హీరోయిన్స్ 2022 లిస్టులో 37వ స్థానంలో నిలిచింది.
#6. పూజా హెగ్డే :
పూజా హెగ్డే మోస్ట్ గూగుల్ సెర్చింగ్ సౌత్ ఇండియన్ స్టార్స్ హీరోయిన్స్ 2022 లిస్టు లో ఉన్న 44 వ స్థానంలో నిలిచింది.
#7. అనుష్క శెట్టి :
మన యోగా బ్యూటీ అనుష్క శెట్టి మోస్ట్ గూగుల్ సెర్చింగ్ సౌత్ ఇండియన్ స్టార్స్ హీరోయిన్స్ 2022 లిస్టులో 57 వ స్థానంలో నిలిచింది.
#8. కీర్తి సురేష్ :
అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మోస్ట్ గూగుల్ సెర్చింగ్ సౌత్ ఇండియన్ స్టార్స్ హీరోయిన్స్ 2022 లిస్టులో 62వ స్థానంలో నిలిచింది.
#9. శ్రీదేవి :
అతిలోక సుందరి శ్రీదేవి మోస్ట్ గూగుల్ సెర్చింగ్ సౌత్ ఇండియన్ స్టార్స్ హీరోయిన్స్ 2022 లిస్టులో 75 వ స్థానంలో నిలిచారు.
#10. రకుల్ ప్రీత్ సింగ్ :
రకుల్ ప్రీత్ సింగ్ మోస్ట్ గూగుల్ సెర్చింగ్ సౌత్ ఇండియన్ స్టార్స్ హీరోయిన్స్ 2022 లిస్టులో 91 వ స్థానంలో నిలిచారు.
End of Article