Ads
ప్రతి సంవత్సరం ఒకే లాగా సినిమాలు రావు. ఒక సంవత్సరంలో ఎక్కువ సినిమాలు వస్తే, ఇంకొక సంవత్సరంలో తక్కువ సినిమాలు వస్తాయి. ఒక సంవత్సరం వచ్చిన సినిమాలు అన్ని హిట్ అవుతాయి. ఒక సంవత్సరంలో వచ్చిన సినిమాలు అంతగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు.
Video Advertisement

మన హీరోయిన్లలో చాలా మంది ఒక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వారు ఆ సంవత్సరంలో నటించిన సినిమాల్లో చాలా వరకు సినిమాలు అన్ని హిట్ అవుతాయి. అలా మన హీరోయిన్లకి ఎక్కువ సినిమాలు హిట్ అయిన సంవత్సరం ఏంటో, ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 కాజల్ అగర్వాల్
2012 – బిజినెస్ మాన్, మాట్రాన్, తుపాకీ, సారొచ్చారు

#2 రష్మిక మందన్న
2017 – అంజనిపుత్ర, చమక్, ఛలో
2020 – సరిలేరు నీకెవ్వరు, భీష్మ

#3 రకుల్ ప్రీత్ సింగ్
2016 – నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ

#4 సమంత
2016 – అ ఆ, 24, తేరి, జనతా గ్యారేజ్
2018 – రంగస్థలం, మహానటి, ఇరుంబు తీరై, యు టర్న్

#5 త్రిష
2004 – వర్షం, గిల్లీ, యువ

#6 అనుష్క శెట్టి
2009 – అరుంధతి, బిల్లా, వెట్టైకారన్
2015 – యెన్నై అరిందాల్, బాహుబలి ద బిగినింగ్, రుద్రమదేవి, సైజ్ జీరో

#7 నిత్య మీనన్
2015 – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్, ఓ కాదల్ కన్మణి, సన్నాఫ్ సత్యమూర్తి, కాంచన 2, రుద్రమదేవి

#8 శృతి హాసన్
2014 – ఎవడు, రేసుగుర్రం, పూజై

#9 రాశి ఖన్నా
2019 – అయోగ్య, సంగ తమిళన్, ప్రతి రోజు పండగే, వెంకీ మామ

#10 నయనతార
2010 – అదుర్స్, బాడీగార్డ్ (మలయాళం), సింహ, బాస్ ఎంగిర భాస్కరన్, ఎలక్ట్రా, సూపర్ (కన్నడ)

#11 తాప్సీ పన్ను
2019 – బద్లా, గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, సాండ్ కీ ఆంఖ్.

End of Article
