Ads
ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని ప్రాపర్ గా కన్వే చేయకపోతే, రిజల్ట్ మారిపోతుంది. కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే రీమేక్ బాగుంది అనుకునేలా ఉంటాయి.
Video Advertisement

కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఒక వేళ మంచి ఫలితం వచ్చినా కూడా, ఒరిజినల్ సినిమా కంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు. అలా కొన్ని సినిమాలని మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రీమేక్ చేశారు. వాటిలో కొన్ని సినిమాలు ఏవో, వాటి రీమేక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 నువ్వొస్తానంటే నేనొద్దంటానా – 9 రీమేక్స్

తమిళ్ – ఉనక్కుం ఎనక్కుం

కన్నడ – నీనెల్లో నానల్లే

బెంగాలీ – ఐ లవ్ యూ

మణిపురి – నింగోల్ తజాబా

ఒడియా – సునా చాధీ మో రూపా చాధీ

పంజాబీ – తేరా మేరా కీ రిష్తా

బంగ్లాదేశీ బెంగాలీ – నిస్సాష్ అమర్ తుమీ

నేపాలీ – ద ఫ్లాష్ బ్యాక్ – ఫర్కేరా హెర్దా

హిందీ – రామయ్యా వస్తావయ్యా

#2 సింగం – 4 రీమేక్స్

కన్నడ – కెంపెగౌడ

హిందీ – సింగం

బెంగాలీ – షొత్రు

పంజాబీ – సింగం

#3 పోకిరి – 4 రీమేక్స్

తమిళ్ – పొక్కిరి

హిందీ – వాంటెడ్

కన్నడ – పోర్కి

బెంగాలీ – మొనెర్ జలా

#4 బాడీగార్డ్ – 4 రీమేక్స్

తెలుగు – బాడీగార్డ్

తమిళ్ – కావలన్

కన్నడ – బాడీగార్డ్

హిందీ – బాడీగార్డ్

#5 దృశ్యం – 6 రీమేక్స్

తెలుగు – దృశ్యం

హిందీ – దృశ్యం

తమిళ్ – పాపనాశం

కన్నడ – దృశ్య

సింహళ – ధర్మ యుద్ధాయ

చైనీస్ – షిప్ విత్ ఔట్ ఎ షెపర్డ్

#6 విక్రమార్కుడు – 5 రీమేక్స్

తమిళ్ – సిరుత్తై

హిందీ – రౌడీ రాథోడ్

కన్నడ – వీర మదకారి

బంగ్లా దేశి బెంగాలీ – ఉల్టా పుల్టా 69

ఇండియన్ బెంగాలీ – బిక్రమ్ సింఘా ద లయన్ ఈజ్ బ్యాక్

#7 మణిచిత్రతళు – 4 రీమేక్స్

తమిళ్ – చంద్రముఖి

కన్నడ – ఆప్త మిత్ర

హిందీ – భూల్ భులాయ్యా

బెంగాలీ – రాజ్ మొహల్

#8 మర్యాద రామన్న – 5 రీమేక్స్

హిందీ – సన్నాఫ్ సర్దార్

కన్నడ – మర్యాదె రామన్న

బెంగాలీ – ఫాండే పొరియ బోగ కాండే రే

తమిళ్ – వల్లవనుక్కు పుల్లుమ్ ఆయుధం

మలయాళం – ఇవన్ మర్యాద రామన్

#9 కిక్ – 3 రీమేక్స్

తమిళ్ – తిల్లలన్ గాడి

హిందీ – కిక్

కన్నడ – సూపర్ రంగ

#10 రమణ – 5 రీమేక్స్

తెలుగు – ఠాగూర్

హిందీ – గబ్బర్ ఈజ్ బ్యాక్

బంగ్లాదేశీ – వార్నింగ్

కన్నడ – విష్ణు సేన

బెంగాలీ – టైగర్

#11 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే – 5 రీమేక్స్

తమిళ్ – యారడీ నీ మోహిని

బెంగాలీ – హండ్రెడ్ పర్సెంట్ లవ్

భోజ్ పురి – మెహిందీ లాగాకె రఖ్నా

కన్నడ – అంతు ఇంతు ప్రీతి బంతు

ఒడియా – ప్రేమ అధేయ్ అక్ష్యర

End of Article
