“ఈ నగరానికి ఏమైంది” తో పాటు… రిలీజ్ అయ్యి “సంవత్సరాలు” అయినా TV లో టెలికాస్ట్ చేయని 10 సినిమాలు..!

“ఈ నగరానికి ఏమైంది” తో పాటు… రిలీజ్ అయ్యి “సంవత్సరాలు” అయినా TV లో టెలికాస్ట్ చేయని 10 సినిమాలు..!

by Mohana Priya

Ads

కొన్ని సినిమాలు మనం ఎంతో కష్టపడి గంటల తరబడి ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ ముందు కూర్చొని ఎక్కడ సీటు దొరికితే ఆ థియేటర్లో చూస్తాం. కానీ మనం అలా చూసి నెల రోజులు కూడా అవ్వదు అప్పుడే టీవీ లో వేస్తాడు. కొన్ని సినిమాలు విడుదలైన కొన్ని నెలల తేడాలో టీవీ లో వేస్తాడు.

Video Advertisement

కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదల అయ్యి సంవత్సరాలు దాటినా కూడా టీవీ లో టెలికాస్ట్ చేయరు. లాక్ డౌన్ లో మాత్రం విడుదలై చాలా కాలం అయిన సినిమాలను టీవీలో ప్రసారం చేస్తున్నారు. అలా విడుదలయిన ఎంతోకాలం తర్వాత టీవీలో వచ్చిన, రాబోతున్న, అసలు ఎప్పుడు వస్తాయో తెలియని కొన్ని సినిమాలు ఇవే.

ఈ జాబితాలో తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా ఉంటాయి. కొన్ని సినిమాల సాటిలైట్ రైట్స్ కూడా ప్రస్తుతానికైతే ఏ ఛానల్ తీసుకోలేదు.

#1 జబర్దస్త్

విడుదలైన సంవత్సరం – 2013

ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#2 అ!

విడుదలైన సంవత్సరం – 2018

#3 గృహం

విడుదలైన సంవత్సరం – 2017

ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#4 ఈ నగరానికి ఏమైంది

విడుదలైన సంవత్సరం – 2018

ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#5 కేరాఫ్ కంచరపాలెం

విడుదలైన సంవత్సరం – 2018

ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#6 మను

విడుదలైన సంవత్సరం – 2018

ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#7 ఎన్టీఆర్ మహానాయకుడు

విడుదలైన సంవత్సరం – 2019

ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#8 నవాబ్

విడుదలైన సంవత్సరం – 2018

ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#9 సూర్యకాంతం

విడుదలైన సంవత్సరం – 2019

ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#10 ఘాజీ

విడుదలైన సంవత్సరం – 2017

ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

ఆలస్యంగా టీవీ లో టెలికాస్ట్ అయిన కొన్ని చిత్రాలు ఇవే. కొన్ని సినిమాలు అయితే ఇంకా శాటిలైట్ రైట్స్ ఏ ఛానల్ తీసుకుంది అనే సమాచారం కూడా లేదు. చాలా మంది ప్రేక్షకులు కూడా ఈ సినిమాలు టీవీలో ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో అయినా ఈ సినిమాలు టీవీ లో ప్రసారం అవ్వచ్చేమో చూద్దాం.

End of Article

You may also like