“భీమ్లా నాయక్” నుండి… “ఆచార్య” వరకు… తెలుగులో వచ్చిన/రాబోతున్న 14 “మల్టీ స్టారర్” సినిమాలు..!

“భీమ్లా నాయక్” నుండి… “ఆచార్య” వరకు… తెలుగులో వచ్చిన/రాబోతున్న 14 “మల్టీ స్టారర్” సినిమాలు..!

by Mohana Priya

Ads

సాధారణంగా ఒక సినిమా గురించి ప్రేక్షకులని ఎక్సైట్ చేసే అంశాలు హీరో డైరెక్టర్ కాంబినేషన్, హీరో హీరోయిన్ కాంబినేషన్, లేదా హీరో మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్, లేదా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్. ఇంక హీరో, మరొక హీరో కాంబినేషన్ అంటే ఆ ఎక్సయిట్మెంట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

Video Advertisement

అలా రాబోయే, అలాగే ఇప్పటి వరకు విడుదలైన కొన్ని మల్టీస్టారర్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

#1 భీమ్లా నాయక్

ఇందులో మొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించారు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకి దర్శకత్వం వహించిన సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

reasons behind the negative talk for bheemla nayak trailer

#2 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించారు.

Original names of Venkatesh and Mahesh Babu in svsc

#3 RRR

మొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు.

highlights in rrr movie

#4 మసాలా

ఈ సినిమాలో వెంకటేష్, రామ్ పోతినేని కలిసి నటించారు.

multi starrer movies in tfi

#5 బాహుబలి

ఇందులో కూడా మొదటిసారిగా ప్రభాస్ రానా దగ్గుబాటి కలిసి నటించారు.

multi starrer movies in tfi

#6 ఎఫ్3

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్ 2 తో అలరించారు. ఇప్పుడు ఎఫ్ 2 సీక్వెల్, ఎఫ్ 3 తో మన ముందుకు రాబోతున్నారు.

most anticipated multistarrers

#7 ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో అతిథి పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఫుల్ లెంత్ రోల్ లో కనిపిస్తారని కొరటాల శివ ఒక సందర్భంలో చెప్పారు.

most anticipated multistarrers

#8 మహా సముద్రం

ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించారు. చాలా కాలం తర్వాత మళ్లీ సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమాలో కనిపించారు.

multi starrer movies in tfi

#9 గోపాల గోపాల

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించారు.

multi starrer movies in tfi

#10 దేవదాసు

ఇందులో నాగార్జున నాని కలిసి నటించారు.

multi starrer movies in tfi

#11 వి

ఇందులో నాని సుధీర్ బాబు హీరోగా నటించారు.

multi starrer movies in tfi

#12 మనం

మనం సినిమా లో అక్కినేని మూడు తరాలకు చెందిన హీరోలు కలిసి నటించారు.

Bigg Boss Telugu 5 contestant in manam movie

#13 వెంకీ మామ

వెంకీ మామ సినిమాలో వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించారు.

multi starrer movies in tfi

#14 బంగార్రాజు

బంగార్రాజు లో కూడా నాగార్జున నాగచైతన్య కలిసి నటించారు.

reasons why bangarraju became superhit despite of negative talk

ఇవి మాత్రమే కాకుండా సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారు.


End of Article

You may also like