Naga Babu : ఈ విషయం తెలియక ఇన్నాళ్లూ తప్పు చేశా.. వైరల్ అవుతున్న నాగబాబు కామెంట్స్..

Naga Babu : ఈ విషయం తెలియక ఇన్నాళ్లూ తప్పు చేశా.. వైరల్ అవుతున్న నాగబాబు కామెంట్స్..

by Anudeep

Ads

మెగా బ్రదర్ నాగబాబు కు తన ఇద్దరు సోదరులు చిరు, పవన్ అంటే అమితమైన అభిమానం అన్న సంగతి తెలిసిందే. అయితే.. వీరికి అభిప్రాయం భేదాలు ఉండడం సహజమే. ఈ క్రమం లోనే నెటిజన్లు తిక్క తిక్క ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సోషల్ మీడియా లో నిత్యం ఆక్టివ్ గా ఉండే నాగబాబు కూడా ఇలాంటి ప్రశ్నలకు తనదైన శైలి లో సమాధానాలు ఇస్తూ ఉంటారు.

Video Advertisement

nagababu 3

చిరు, పవన్ ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ.. నాగబాబు మాత్రం దూరం గానే ఉన్నారు. రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని, తాను చేయగలిగిన విధం గా ప్రజలకు సేవ చేస్తానని చెప్పుకొచ్చారు. రాజకీయాలపై ఆసక్తి లేకుండా.. సేవ ఎలా చేస్తారు అంటూ ఓ నెటిజెన్ ప్రశ్నించాడు. దీనికి.. రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సేవ చేయాలా ? అంటూ ప్రశ్నించారు.. “ఈ విషయం తెలియక ఇన్నాళ్లూ తప్పు చేసానే.. పెద్ద సమస్య వచ్చి పడిందే.. ఇవన్నీ పక్కన పెట్టండి.. నేను నా చుట్టూ కష్టాల్లో ఉన్నవారికి సాయం అందిస్తా.. మా అన్న, తమ్ముడు ఇద్దరికీ ఎప్పుడూ తోడుగా ఉంటా..” అంటూ బదులిచ్చారు.


End of Article

You may also like