ఆమెకు సపోర్ట్ ఇస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? నాగబాబు షాకింగ్ సెటైర్..!

ఆమెకు సపోర్ట్ ఇస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? నాగబాబు షాకింగ్ సెటైర్..!

by Anudeep

Ads

బిగ్ బాస్ షో విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సారి బిగ్ బాస్ షో కి సెలెబ్రిటీలను ఎంచుకునేటప్పుడు వారిలో ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా ఉంటారన్న సంగతి తెలిసిందే. గత సీజన్ లో కూడా అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసారు. ఈసారి మాత్రం లేడీ ఆర్టిస్ట్ ప్రియాంక పార్టిసిపేట్ చేసారు.

Video Advertisement

nagababu

అయితే.. బిగ్ బాస్ హౌస్ లో నాగబాబు ఓటు ఎవరికీ? అన్న సందేహం సహజమే. ఓ అభిమాని నాగబాబు ను ఇరుకున పెట్టడానికి ఓ ప్రశ్న వేసాడు. ఐపీఎల్, బిగ్ బాస్ ఈ రెండిటి లో దేనికి ఓటు వేస్తారు అని అడిగాడు. దానికి నాగబాబు కూడా ఫన్నీ గానే సెటైర్ వేశారు. “ఐపీఎల్ చూస్తూ, బిగ్ బాస్ చూడకుండా.. నాకు బిడ్డ సమానురాలైన ప్రియాంక కు ఓటు వేస్తె.. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా..మావ..” అంటూ సెటైర్ వేశారు.


End of Article

You may also like