Home Filmy Adda ‘MAA ఎలెక్షన్స్’: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంటు గా ‘నందమూరి బాలకృష్ణ’

‘MAA ఎలెక్షన్స్’: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంటు గా ‘నందమూరి బాలకృష్ణ’

by Sunku Sravan

టాలీవుడ్ మూవీ ఆర్టిస్టుల బాగోగులకై ఏర్పాటు చేసిన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. కు ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి ప్రతి రెండు సవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ ఎలెక్షన్స్ ఈ సెప్టెంబర్ తో ముగుస్తుంది. కొత్త ప్యానెల్ కొరకు ఎన్నికకు అయిదుగురు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు.

manch-vishnu

manch-vishnumanch-vishnu

గతం లో ఎన్నడూ లేనంత విధంగా పోటీలో నిలిచినా వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతే కాదు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటున్నారు. రాజకీయాల పార్టీల ఎన్నికల తలపిస్తున్న ఈ ఎన్నికలు గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో వేడి పుట్టిస్తున్నాయి. ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నవారిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహులు ఉన్నారు.

balayya-babu

balayya-babu

ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలు చెప్పారు మంచు విష్ణు మా మూవీ అరిటిస్ట్ అసోసియేషన్ కి ‘బాలయ్యబాబు’ ప్రెసిడెంట్ గా ఉంటే బాగా ఉంటుందని తెలిపారు. ఇది నామాట కాదని ఇండస్ట్రీ లో చాల మంది ఇదే మాట చెప్పారని తెలిపారు. మా కి భవనం ఉంటె బాగుంటుందని ఇటీవలే బాలయ్య కూడా చెప్పారు. అంతే కాదు మంచు విష్ణు పోటీలో నిలబడడాన్ని ఆయన స్వాగతించారు.

Also Read :

“వెంటిలేటర్” పై ఉన్న బిగ్ బాస్ అరియానా గ్లోరీ…షాక్ అయిన అభిమానులు.! విషయమేంటంటే.?

 

You may also like