నందమూరి నటసింహం బాలయ్య బాబు పుట్టిన రోజు వస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కు అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో చెప్పక్కర్లేదు. ఈ క్రమం లో బాలయ్య పుట్టిన రోజు సందర్భం గా ఆయన అభిమానులు కూడా సందడి చేయాలనీ సిద్ధమైపోయారు. ఈ క్రమం లో బాలయ్యబాబు తన అభిమానులకు ఓ బహిరంగ లేఖను రాశారు.

balakrishna nandamuri

తన ప్రియమైన అభిమానులను కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయం లో క్షేమం గా ఉండాలని కోరారు. ఎటువంటి సంబరాలకు తావు ఇవ్వొద్దని.. అందరు ఇంటికే పరిమితమై క్షేమం గా ఉండాలని హితవు చెప్పారు.