ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే వాడితో లవ్ లో పడిపోయా అంటున్న “నారప్ప” హీరోయిన్..!

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే వాడితో లవ్ లో పడిపోయా అంటున్న “నారప్ప” హీరోయిన్..!

by Anudeep

Ads

నారప్ప సినిమాలో వెంకటేష్ ఫ్లాష్ బ్యాక్ లో మేనకోడలిగా కనిపించే హీరోయిన్ అమ్ము అభిరామి గుర్తుందా..? నారప్ప సినిమా తరువాత ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తాజాగా ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ లో తన క్రష్ గురించి పంచుకుంది. అదేనండి.. ఆమె కొత్తగా కొనుక్కున్న కార్ గురించి.

Video Advertisement

ammu

తాజాగా ఆమె మహీంద్రా థార్ కారుని కొనుగోలు చేసారు. ఈ విషయాన్నీ ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఈ కార్ గురించిన చిన్న స్టోరీని ఆమె చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఒకచోట ఈ కార్ ను చూశానని.. ఈ కార్ బాగా నచ్చేయడంతో.. మా డాడ్ ని “ఎవడు డాడీ వీడు.. ఇంతబాగున్నాడు..?” అని అడిగేసింది. అసలు కార్స్ అంటే ఇష్టపడని అమ్ము ఫస్ట్ టైం ఓ కార్ గురించి అడగడంతో.. ఆ కార్ గురించి వాళ్ళ నాన్న వివరించారట. తానూ కార్ కొంటె.. ఫస్ట్ ఈ కారునే కొంటా అని అమ్ము ఫిక్స్ అయిపోయిందట. మొత్తానికి ఈ కార్ ని కొని.. ఈ కార్ గురించి ఇన్స్టా లో పంచుకుంది.


End of Article

You may also like