మనోడి ప్రేమలో పడ్డ రష్యన్ ఆఫీసర్…ఆ జంటను చూసి ఊరి జనమంతా షాక్.!!!

మనోడి ప్రేమలో పడ్డ రష్యన్ ఆఫీసర్…ఆ జంటను చూసి ఊరి జనమంతా షాక్.!!!

by Mohana Priya

Ads

ప్రేమకి కులం, మతం, జాతి, దేశం ఇవేవి అడ్డు కాదు అంటారు. ఇదే నిజమని నిరూపించారు ఒక ప్రేమ జంట. వివరాల్లోకి వెళితే. మధ్యప్రదేశ్ కు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ఒక రోజు వారి ఉద్యోగి.

Video Advertisement

నరేంద్ర కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ లో ఉన్న పొలాల్లో పని చేస్తారు. తను ఉంటున్న ఊరిలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో లో ఉద్యోగం ఏమైనా దొరుకుతుందేమో అని గోవా వెళ్ళాడు. అక్కడ ఒక బార్ లో బేరర్ ఉద్యోగంలో చేరాడు.

ఒకసారి ఆ బార్ లోకి అనస్టాతా అనే ఆవిడ వచ్చింది. నాగేంద్ర ని పిలిచి బీర్ ఆర్డర్ ఇచ్చింది. ఆమె అడిగిన బీర్ ను తెచ్చిచ్చాడు నాగేంద్ర. నాగేంద్ర ని చూసిన అనస్టాతా నాగేంద్ర తో ప్రేమలో పడింది. అనస్టాతా రష్యా కు చెందిన అమ్మాయి. రష్యన్ పార్లమెంట్ హౌస్ లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తుంది.

అనస్టాతా ని చూడడానికి నరేంద్ర రష్యా వెళ్ళేవాడు. తర్వాత ఇద్దరూ 2016 లో గోవాలో కోర్టులో పెళ్లి చేసుకున్నారు.  నరేంద్ర అనస్టాతా ని వాళ్ల ఊరికి తీసుకొచ్చాడు. నరేంద్ర ఊరి వాళ్ళందరూ అనస్టాతా ని చూసి ఆశ్చర్యపోయారు.

అంత పెద్ద చదువులు చదివిన అమ్మాయి నరేంద్ర ని ఎలా పెళ్లి చేసుకుంది అని షాకయ్యారు. ఇప్పుడు వాళ్ల పెళ్లి అయ్యి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. నరేంద్ర పూర్తిగా రష్యా క్యాపిటల్ అయిన మాస్కో లో స్థిరపడటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.


End of Article

You may also like