తన అద్భుతమైన ప్రదర్శనతో ఐపీల్ లో సన్ రైజర్స్ తరపున అఆకట్టుకున్న యార్కర్ కింగ్ నటరాజన్ ‘నట్టు’ అతి కొద్ది కాలం లోనే వెలుగులోకి వచ్చాడు .సబ్స్టిట్యూట్ బౌలర్ గా స్థానం సంపాదించి అనూహ్యంగా జట్టులోకి వచ్చి వన్డేలు,టీ 20 ల ద్వారా అడ్డరగొట్టిన బౌలర్

Video Advertisement


ఇప్పుడు ఆస్ట్రేలియా తరపున టెస్టులో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ గాయటపడటం తో చోటు లభించింది.ఇప్పుడు అందరి కళ్ళు అతని మీదే ఉన్నాయి.మూడవ టెస్ట్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయం అయింది.ప్రస్తుతం టీం ఇండియా మెల్బోర్న్ లోనే సాధన చేస్తుంది సాధన లో బాగంగా నట్టు ఒక అద్భుతమైన క్యాచ్ అందుకోవడం బీసీసీఐ చేసిన పోస్ట్ లో ఉంది.అటు బౌలింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోను మనోడు అడ్డరగొట్టేదానికి సిద్ధంగా ఉన్నాడు.

నటరాజన్ ప్రదర్శన మీద తనకు ఎంతగానో నమ్మకం ఉందని వ్యాఖ్యానించాడు డేవిడ్ వార్నర్ ఐపీల్ లో సన్ రీసెర్స్ తరపున తన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాడు అయితే తన దేశవాళీ క్రికెట్ రికార్డ్స్ గురించి నాకు తెలియదు అని చెప్పారు.