దీప్తి పెర్ఫార్మన్స్ చూసాక.. “అరె ఏంట్రా ఇది..?” అని షన్ను ఫీల్ అవుతాడు ఏమో అంటూ కామెంట్స్..!

దీప్తి పెర్ఫార్మన్స్ చూసాక.. “అరె ఏంట్రా ఇది..?” అని షన్ను ఫీల్ అవుతాడు ఏమో అంటూ కామెంట్స్..!

by Anudeep

Ads

ఓంకార్ అన్న యాంకర్ గా డాన్స్ ప్లస్ షో స్టార్ మా లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. జడ్జిలు చేసే హంగామా, గెస్ట్ లు, డాన్స్ లు, లవ్ పెయిర్స్ ఇలా ఈ షో సరదా సరదా గా సాగిపోతోంది. తాజాగా ఈ షో నుంచి షార్ట్ ప్రోమో ను యు ట్యూబ్ లో రిలీజ్ చేసారు.

Video Advertisement

ఈ ప్రోమోలో దీప్తి సునయినా డాన్స్ పెర్ఫార్మన్స్ చేసారు. దీప్తి సునయినా , సంకేత్ ల పెర్ఫార్మన్స్ చూసి నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్ లు చేస్తున్నారు. దీప్తి పెర్ఫార్మన్స్ చూసాక షణ్ముఖ్ “అరె ఏంట్రా ఇది..?” అని అంటాడు ఏమో అని కామెంట్లు చేస్తూ నవ్వుకుంటున్నారు. వారి డాన్స్ ప్రోమో ను.. నెటిజన్లు చేసిన కామెంట్స్ ను మీరు ఈ కింద వీడియో లో చూసేయచ్చు.

Watch Video:


End of Article

You may also like