Ads
ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే అందులో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసే అంశాలు అంటే మంచి పాటలు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే కచ్చితంగా ఉండాలి. ఒక వేళ అవన్నీ కరెక్ట్ గా ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది.
Video Advertisement
ఒక వేళ అదే సినిమా లవ్ స్టోరీ అయితే పైన చెప్పిన వాటన్నిటితో పాటు హీరో, హీరోయిన్ పెయిర్ కూడా బాగుండాలి. దాదాపు ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్ కి మధ్య ఒక లవ్ ట్రాక్ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.
కానీ వాళ్ళలో కొంత మంది మాత్రం మన మైండ్ లో అలా ఉండిపోతారు. వాళ్ళని చూస్తే రియల్ లైఫ్ కపుల్ లాగానే అనిపిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక లవ్ స్టోరీకి హీరో, హీరోయిన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలా ఈ సంవత్సరం కూడా కొన్ని కొత్త హీరో, హీరోయిన్స్ పెయిర్స్ మన ముందుకు రాబోతున్నారు. వాళ్ళలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 నాగ చైతన్య – సాయి పల్లవి
లవ్ స్టోరీ
#2 సత్యదేవ్ – తమన్నా భాటియా
గుర్తుందా శీతాకాలం
#3 మహేష్ బాబు – కీర్తి సురేష్
సర్కారు వారి పాట
#4 ప్రభాస్ – దీపిక పదుకొనె
నాగ్ అశ్విన్ సినిమా
#5 పవన్ కళ్యాణ్ – నిత్య మీనన్
భీమ్ల నాయక్
#6 అల్లు అర్జున్ – రష్మిక మందన
పుష్ప
#7 రామ్ చరణ్ – ఆలియా భట్
ఆర్ఆర్ఆర్
#8 అఖిల్ – పూజా హెగ్డే
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
#9 అక్కినేని నాగార్జున – కాజల్ అగర్వాల్
ప్రవీణ్ సత్తారు సినిమా
#10 రవితేజ – డింపుల్ హయాతి
ఖిలాడీ
End of Article