Ads
ప్రస్తుతం బాలయ్యబాబు “అఖండ” మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణం గా అనేక ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. 2019 లో ఎన్టీఆర్ బయో పిక్ లో నటించిన బాలయ్య ఫాన్స్ ను మెప్పించారు. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని తీసుకురాలేదు. దీనితో ఆయన నెక్స్ట్ మూవీ “అఖండ” పై ఫాన్స్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా దర్శకుడి గా బోయపాటిశ్రీను పని చేస్తున్నారు.
Video Advertisement
తాజాగా.. నందమూరి ఫాన్స్ కి చిన్న సర్ ప్రైజ్ ఇస్తానంటూ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. నందమూరి తారకరామారావు గారి ఫోటో తో ఉన్న ఈ పోస్టర్ లో రేపు ఉదయం 8 .45 కు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీనితో ఫాన్స్ ఫుల్ కుష్ అయిపోయారు. రేపు ఏ సర్ ప్రైజ్ రాబోతోందా అని ఉత్సుకత తో ఎదురు చూస్తున్నారు.
End of Article