Nani : నాని “శ్యాం సింగరాయ్” నుంచి కొత్త అప్ డేట్..!

Nani : నాని “శ్యాం సింగరాయ్” నుంచి కొత్త అప్ డేట్..!

by Anudeep

Ads

హీరో నాని వరుస సినిమాలతో ఈ ఏడాది ముందుకు రానున్నారు. ఇప్పటికే “శ్యామ్ సింగరాయ్” సినిమా సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది.

Video Advertisement

nani

నేడు మహర్నవమి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ అప్ డేట్ ను షేర్ చేసింది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కాబోతోంది. ఇది కాకుండా నాని మరో రెండు సినిమాలు కూడా సైన్ చేశారట. నాని 29 వ సినిమా గురించిన అప్ డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. “శ్యామ్ సింగరాయ నుంచి రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


End of Article

You may also like