“నిహారిక కొణిదెల – చైతన్య” పెళ్లికి అయిన ఖర్చు ఎంతో తెలుసా..?

“నిహారిక కొణిదెల – చైతన్య” పెళ్లికి అయిన ఖర్చు ఎంతో తెలుసా..?

by Mohana Priya

Ads

గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో నిహారిక మరియు ఆమె భర్త మధ్య సఖ్యత బాగాలేదని త్వరలో డైవర్స్ తీసుకుంటారని పలు రకాల పుకార్లు వచ్చాయి. అయితే డైవర్స్ పై మెగా ఫ్యామిలీ ఎటువంటి స్పందన ఇవ్వలేదు దాంతో అవి పుకార్లని అనుకున్నారు.

Video Advertisement

కానీ రీసెంట్ గా జరిగిన మెగా ప్రిన్స్ ఎంగేజ్మెంట్ కి కూడా నిహారిక తరఫు ఎవరు అటెండ్ కాకపోవడం కాస్త చర్చకు దారి తీసింది. కానీ సడన్ గా ఇప్పుడు నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో అధికారికంగా విడిపోయినట్టు ప్రకటించింది.

niharika-chaitanya

ఈ క్రమంలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి బంధానికి బ్రేకప్ చెప్పింది. అధికారికంగా దీన్ని ప్రకటిస్తూ నిహారిక మరియు జొన్నలగడ్డ చైతన్య ఇద్దరు సోషల్ మీడియా అకౌంట్‌లో తమ రియాక్షన్ పోస్ట్ చేశారు.

ఇది ఇలా ఉండగా,2020 ఆగస్టులో వీరిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తరువాత వీరి పెళ్లి కి సంబంధించినటువంటి అన్ని ఫంక్షన్స్ ఉదయపూర్ ప్యాలెస్ లో జరిగాయి. నిహారిక మరియు చైతన్యల యొక్క హల్దీ మెహందీ కాపిటల్ పార్టీ మరియు వివాహం ఇలా ప్రతి ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా చేయడం జరిగింది. ఈ పెళ్లిలో పాల్గొనడానికి మెకాకు కుటుంబంతో పాటు అల్లు కుటుంబం కూడా ప్రైవేట్ జెట్‌లో వేదికకు చేరుకున్నారు.

నిహారిక మరియు చైతన్య ప్రతి ఫంక్షన్ కి ధరించినటువంటి కాస్టింగ్ బ్రాండెడ్ డిజైనర్స్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పెళ్లికి ధరించిన ఆభరణాలు కూడా చాలావరకు వజ్రాలు మరియు బంగారంతో చేసినవి. పెళ్లి తర్వాత హైదరాబాదులో ఏర్పాటుచేసిన గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కి టాలీవుడ్ , బుల్లితెర నటీనటులు మరియు యాంకర్లు ,ఎంతోమంది ఇండస్ట్రీకి సంబంధించిన వారు హాజరయ్యారు. వీరిద్దరి పెళ్లికి సుమారు 30 కోట్ల వరకు ఖర్చు అయినట్లు టాక్.

ALSO READ : “తను ఇవాల్టి నుండి నీ సమస్య..!” అంటూ… “నాగబాబు” పాత పోస్ట్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like