పవన్ కళ్యాణ్, రానా చిత్రం పై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్‌ సినిమాను తెలుగు లో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్న సంగతి తెలిసిందే.

nithyamenen

తాజాగా.. ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేసారు. నిత్యామీనన్ ఈ సినిమాలో నటించనున్నారట. ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ గా కనిపిస్తారు. “పరశురామ కృష్ణమూర్తి” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతి కి ఈ సినిమా విడుదల కాబోతోంది. రాజేష్ కు జోడి గా ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటించనున్నారన్న సంగతి తెలిసిందే.