Ads
టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి నిత్యా మీనన్ బాగా పాపులర్ అయింది. మనసుకు నచ్చిన పాత్రకు నిత్యా మీనన్ ఎంచుకుంటుంది. అందుకే మూవీ లవర్స్ కి ఆమె అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ప్రస్తుతం అందాల భామ నిత్యా మీనన్ పవర్ స్టార్ తో కలిసి భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తోంది.
Video Advertisement
ఇదిలా ఉంటే ప్రభాస్ గురించి నిత్యా తన మనసులోని భావాలని తాజాగా షేర్ చేసుకోవడం జరిగింది. ప్రభాస్ గురించి మాట్లాడిన సందర్భంలో ఆమెకి పెద్ద దెబ్బ తగిలింది అని అంది ఆమె. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు కూడా పెద్దగా రాదు.
అప్పుడు ఫలానా స్టార్ గురించి అడిగితే ఆమెకు తెలియదు అని చెప్పింది. ఇంకేముంది దానిని తప్పుగా రాసారు. అప్పుడు జర్నలిస్టు అలా రాయడంతో ఆమెకి బాగా బాధ కలిగిందని ఆమె చెప్పింది. ఇప్పటికి కూడా ఆ విషయాన్ని మర్చిపోలేనని అప్పటి నుండి అన్నిచోట్లా నిజాయితీగా ఉండకూడదని నిత్య మీనన్ అంది.
watch video :
End of Article