Ads
జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ క్రేజీ కాంబోలో వస్తున్న సరికొత్త చిత్రం దేవర. క్రిస్పీ టైటిల్ మరియు రియల్ టైం ఇన్సూరెన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఎన్టీఆర్ మాస్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఏ మూవీ విషయంలో మొదటి నుంచి కొరటాల ,జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు.
Video Advertisement
స్క్రిప్ట్ పక్కాగా సెట్ అయ్యేంతవరకు ప్రాజెక్ట్ పట్టాలు కూడా ఎక్కలేదు అంటే ఈ మూవీ విషయంలో వాళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతుంది. ఆచార్య మూవీ డిజాస్టర్ కావడంతో కొరటాల తన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై మరింత పకడ్బందీగా ఫోకస్ పెట్టారు.
ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా…సైఫ్ అలీ ఖాన్ విలన్గా చేస్తున్నారు. ఈ మూవీ స్టోరీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో దళితులపై జరిగిన ఒక ఘోరమైన ఇన్సూరెన్స్ ఆధారంగా ఈ కథ స్టోరీ డెవలప్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం గురించి మరొక వార్త తాజాగా వైరల్ అవుతుంది.
ఇందులో ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్యలో కొన్ని ఫైట్ సీన్స్ ముందుగా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఫైటింగ్ ఎపిసోడ్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా చేయవలసి ఉంటుంది కాబట్టి ముందుగా అవి ఫినిష్ చేస్తే.. తదుపరి చిత్రం తీయడం సులువు అవుతుంది అని ఎన్టీఆర్ ఇచ్చిన సలహా నచ్చడంతో కొరటాల కూడా అదే ఫాలో అవుతున్నారట. ఈ మూవీకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ మరియు ప్రొడక్షన్ డిజైన్ క్వాలిటీ విషయంలో చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం వేసవి సెలవులకు విడుదల అవుతుంది.
ALSO READ : ప్రేమకి ఎలాంటి హద్దులు కూడా అడ్డు కాదు ఏమో..! వీరి కథ ఏంటంటే..?
End of Article