ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్: భీం న్యూ లుక్ చూడండి..అదిరిందిగా..!

ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్: భీం న్యూ లుక్ చూడండి..అదిరిందిగా..!

by Anudeep

Ads

నేడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భం గా “ఆర్ ఆర్ ఆర్” టీం మూవీ నుంచి భీం న్యూ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ ఫోటో ను రాజమౌళి పోస్ట్ చేస్తూ ” నా భీం మనసు బంగారం.. కానీ, అతను తిరుగుబాటు చేసినప్పుడు, అతను బలంగా మరియు ధైర్యంగా నిలుస్తాడు!” అని రాజమౌళి ఫోటో తో పాటు పోస్ట్ చేసారు.

Video Advertisement

ntr new look

ఈ పిక్ లో ఎన్టీఆర్ లుక్ అదిరింది అంతే. చేతిలో శూలం, కళ్ళల్లో సీరియస్ నెస్ తో ఎన్టీఆర్ యాంగ్రీ మాన్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ కు ట్విట్టర్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా పై భారీ గా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ టీం నుంచి వస్తున్న అప్ డేట్స్ తో ఆ అంచనాలు మరింత గా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కరోనా సోకడం తో ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన త్వరలో పూర్తి గా కోలుకోవాలని కోరుకుందాం..


End of Article

You may also like