నువ్వేకావాలి హీరోయిన్ “రిచా” గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూడండి!

నువ్వేకావాలి హీరోయిన్ “రిచా” గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూడండి!

by Sainath Gopi

Ads

రిచా పల్లాడ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. నువ్వేకావాలి సినిమా హీరోయిన్ అంటే అందరికి గుర్తుండే ఉంటుంది. త్రివిక్రమ్ మాటలతో అలరించిన చిత్రం “నువ్వే కావాలి”. తరుణ్, రిచా యాక్టింగ్ తో అదరగొట్టేసాడు. ఇక సునీల్ కామెడీకి తిరుగులేదు. కోటి మ్యూజిక్ కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఏకంగా సంవత్సరం పాటు ఆడిన ఈ సినిమా సక్సెస్ తో ఆ సినిమాలో హీరొగా చేసిన తరుణ్, రచయిత త్రివిక్రమ్, దర్శకుడు విజయభాస్కర్ లాంటి వారంతా స్టార్డమ్ సంపాదించుకున్నారు. కాని రిచాకు మాత్రం సక్సెస్ రాలేదు. ఇంతకీ ఇప్పుడు ఆమె ఎలా ఉంది? అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం రండి.

Video Advertisement

ఈమె పబ్లిక్ లో పెద్దగ కనిపించక పోవడం ఆఫ్ స్క్రీన్ మిగతావారంతా దూరంగా ఉన్నారు .దీంతొ ఈమె కెరియర్ అంత సినిమాల విజయంపై అధారపడి నడిచింది. రిచా బెంగళూరులో పుట్టింది. ఇతర భాషల మీద కూడా పట్టు సాధించింది. సినిమా అవకాశాలు వచ్చినా అవి అంతగా హిట్ అవ్వలేదు.తమిళ్ స్టార్ హీరో విజయ్ తో షాజహాన్ అనే సినిమాలో నటించింది. కానీ అది కూడా ప్లాప్ అయ్యింది.

తర్వాత బాలీవుడ్ లో పెద్ద బ్యానర్ అయిన యాష్ రాజ్ ఫిలిమ్స్ లో నీల్ అండ్ నిక్కీ అనే సినిమాలో నటించింది. కాని ఆమెకు అనుకున్న స్టార్ డమ్ మాత్రం రాలేదు చివరకు ఆమె చేసిన రెండు సినిమాలు ఇంతవరకు రిలీజ్ కాలేదు .దీంతో ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పి  వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా తమిళ్ రీమేక్ లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు పంచుకోదు.

తర్వాత చాలా రోజులకి తెలుగులో ఇంకోసారి అనే సినిమాలో కన్పించింది. కానీ ఆ సినిమాతో కూడా ఫ్లాప్ ఎదురుకుంది. మొదటి సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డు అందుకుని తర్వాత సినిమా కెరీర్ లో నిలదొక్కుకోలేక పోయింది రిచా. సినిమా ఇండస్ట్రీ అంటే అంతే కదా…ఎప్పుడు ఎవర్ని ఆకాశానికి ఎగిరేస్తుందో..ఎప్పుడు ఎవర్ని పాతాళానికి తొక్కేస్తుందో అర్థం కాదు.

 


End of Article

You may also like