“స్వాతంత్య్రం” రాకముందు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న… “పరిస్థితులని” తెలిపే 15 ఫోటోలు..! అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ ఎలా ఉండేది అంటే..?

“స్వాతంత్య్రం” రాకముందు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న… “పరిస్థితులని” తెలిపే 15 ఫోటోలు..! అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ ఎలా ఉండేది అంటే..?

by Anudeep

Ads

“ఆగస్టు 15 “వ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా.. భారతీయులందరూ ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు.

Video Advertisement

1947వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం. దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారత దేశం చవిచూసింది.

ఈ కాలంలో మన దేశ సంపదను కొల్లగొట్టి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. బ్రిటిష్ పాలనలో భారతదేశ ముడి పదార్థాలను వారి దేశానికి ఎగుమతి చేస్తూ వారి పారిశ్రామిక వస్తువులను మన దేశంలోకి దిగుమతి చేసేవారు. దీంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా నష్టపోయింది. బ్రిటిష్ పాలనకు ముందు భారత దేశ ప్రజలు మెరుగైన జీవనాన్ని గడిపినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.19వ శతాబ్దం చివర్లో భారత గ్రామీణ ప్రజల జీవనం అమెరికాలోని కట్టు బానిసల కన్నా హీనంగా ఉందని నిపుణులు వెల్లడించారు.

అయితే స్వాతంత్య్రం రాక ముందు ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండేదో కింద ఉన్న చిత్రాల్లో చూద్దాం..

#1 విజయవాడ కనక దుర్గమ్మ గుడి

andhra pradesh before independence..!!
#2 నిర్మాణం లో ఉన్న ప్రకాశం బ్యారేజ్

andhra pradesh before independence..!!

#3 వైజాగ్ బీచ్ రోడ్

andhra pradesh before independence..!!
#4 ఆంధ్ర ప్రదేశ్ లోని మొదటి థియేటర్.. మారుతీ టాకీస్ 1921

andhra pradesh before independence..!!
#5 విజయవాడ రైల్వే స్టేషన్

andhra pradesh before independence..!!
#6 విశాఖ పట్నం లోని హార్బర్

andhra pradesh before independence..!!
#7 విజయవాడ కృష్ణా నది పుష్కరాలు

andhra pradesh before independence..!!
#8 పిల్లల పార్క్

andhra pradesh before independence..!!
#9 విశాఖ ఓడ రేవు లో ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్న ఎద్దుల బండ్లు

andhra pradesh before independence..!!
#10 వైజాగ్ తీర ప్రాంతం లోని నివాసాలు

andhra pradesh before independence..!!
#11 అప్పటి కాలం లోని వ్యవసాయ భూములు

andhra pradesh before independence..!!
#12 పాసెంజర్ ట్రైన్

andhra pradesh before independence..!!
#13 విజయవాడ లోని లయోలా కాలేజీ

andhra pradesh before independence..!!
#14 పశువులతో కలిసి కుటుంబ చిత్రం దిగిన ఓ కుటుంబం

andhra pradesh before independence..!!
#15 విజయవాడ లోని దుర్గా ఘాట్

andhra pradesh before independence..!!
#16 ప్రశాంతం గా నిరసన తెలుపుతున్న ఓ నిరసన కారుడు

andhra pradesh before independence..!!

#17 విజయవాడ దగ్గర్లోని ఉండవల్లి కేవ్స్

andhra pradesh before independence..


End of Article

You may also like