Ads
హీరోయిన్ ఎంగేజ్మెంట్ సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ తండ్రి ఫ్రెండ్ కొడుకైన మన హీరో కూడా హీరోయిన్ ఇంటికి వస్తాడు. అక్కడ అవుట్ హౌస్ లో ఉంటూ కామెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఉద్యోగం వస్తుంది. ఇలా సాగుతుండగా అనుకోకుండా హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కానీ తండ్రికి ఇచ్చిన మాటకోసం ఆ అమ్మాయిని ప్రేమించాలా? వద్దా? అనే కన్ఫ్యూషన్ లో పడతాడు మన హీరో.
Video Advertisement
ఈపాటికే మీకు అర్ధం అయిపోయి ఉంటుంది ఇంతసేపు మాట్లాడింది “వెంకటేష్, ఆర్తి అగర్వాల్” జంటగా నటించిన “నువ్వు నాకు నచ్చావ్” సినిమా గురించని. ఎన్ని సార్లు చుసిన ఈ సినిమా బోర్ కొట్టాడు అనడంలో అతిశయోక్తి ఏం లేదు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆ సినిమా ఈపాటికే ఎన్నో సార్లు చూసుంటారు. డైలాగులన్నీ నిద్రలో లేపి అడిగిన చెప్పేయగలరనుకుంటా. ఈ సినిమా వచ్చి ఈ రోజుతో 19 ఏళ్లు గడిచింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవేంటో ఓ లుక్ వేయండి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
#12.
#13.
#14.
#15.
#16.
#17.
#18.
#19.
#20.
End of Article