పాత రూ.5 /రూ.10 కాయిన్స్ ఉన్నాయా..? ఈ పని చేయండి…ఇక కనకవర్షమే..!

పాత రూ.5 /రూ.10 కాయిన్స్ ఉన్నాయా..? ఈ పని చేయండి…ఇక కనకవర్షమే..!

by Anudeep

Ads

చాలా మందికి రకరకాల హాబీలు ఉంటాయి. పాత నోట్లను దాచుకోవడం, వివిధ దేశాల కరెన్సీ ని కలెక్ట్ చేయడం, ఇలా రకరకాలు గా ఉంటాయి. కొందరు రకరకాల ముద్రలు చిల్లర కాయిన్స్ కూడా దాస్తూ ఉంటారు. సహజంగానే రకరకాల బొమ్మలు ఉన్న ఐదు రూపాయల, పది రూపాయల కాయిన్స్ ను చూస్తే ఆసక్తి కలుగుతుంది. పది రూపాయల కాయిన్స్ ఈ మధ్య రావడం కొంత మేర తగ్గాయి. అయితే.. మీ దగ్గర ఉండే ఐదు రూపాయల కాయిన్లు, పది రూపాయల నోట్లతోనే మీరు లక్షలు సంపాదించేయచ్చు. అయితే ఈ కాయిన్స్ వెనక అమ్మవారి రూపం ఉండాలి.

Video Advertisement

టివి 9 కధనం ప్రకారం, వైష్ణోదేవి రూపం కలిగిన పాత రూ.5, రూ .10 కాయిన్స్ కి ఇపుడు చాలా డిమాండ్ ఉంది. ఇలాంటి పురాతన నాణేలు సేకరించే వారికి ఇపుడు మిలియనీర్ అయ్యే అవకాశం వస్తోంది. ఈ నాణేలను ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లలో వేలానికి పెట్టడం ద్వారా లక్షలు గడించచ్చు. వైష్ణోదేవి రూపం తో ఉన్న నాణేలను భారత్ ప్రభుత్వం 2002 ప్రాంతం లో విడుదల చేసింది. అయితే, ఈ కాయిన్లపై భారతీయులకు ఎంతో మక్కువ ఉంది. ఈ కాయిన్లు వెనక ఉండే వైష్ణోదేవి ని కూడా భారతీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇలాంటి ఒక నాణెం మన దగ్గర ఉంటె ఎంతగానో అదృష్టం కలిసొస్తుందని, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతామని భారతీయులు విశ్వసిస్తారు. వీటిని లక్షలు చెల్లించి కొనుక్కోవడానికి వెనుకాడని వారున్నారు.

అలాగే, పది రూపాయల నోటు మీద 786 వరుస అంకెలు ఉన్నా కూడా అదృష్టం మీ పక్కన ఉన్నట్లే. ఎక్కువ మంది ముస్లిం లు ఈ సీరీస్ అంకెలు ఉన్న నోట్లను శుభం గా భావిస్తారు. ఈ నోట్లు దగ్గర ఉంటె శుభం జరుగుతుందని, అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ఒకవేళ మీ దగ్గర, ఇలాంటి కాయిన్స్ గాని, నోట్ లు గాని ఉంటె, వాటిని ఈ కామర్స్ వెబ్ సైట్లలో అమ్మకానికి పెట్టండి. వీటిని అమ్మడం ద్వారా లక్షలు వెనకేసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం మరి..కాయిన్స్ ని కలెక్ట్ చేయండి మరి.


End of Article

You may also like