రామ్ చరణ్ “ఆరెంజ్” సినిమా హీరోయిన్ గుర్తుందా..? ఇలా అయిపోయిందేంటి..?

రామ్ చరణ్ “ఆరెంజ్” సినిమా హీరోయిన్ గుర్తుందా..? ఇలా అయిపోయిందేంటి..?

by Anudeep

Ads

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవే ఉండదు. సినిమా అవకాశాల కోసం ఎదురు చూసేవారు చాలా మందే ఉంటారు. కానీ తమని తాము నిరూపించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకొనేవారు చాలా తక్కువగా ఉంటారు.

Video Advertisement

టాలీవుడ్ ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. వారిలో ఎక్కువగా ముంబయికి చెందిన ముద్దుగుమ్మలు ఉంటారు. కొంత మంది ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోగా.. మరి కొందరు ఒక్క సినిమా తోనే తళుక్కున మెరిసి మాయమైపోయారు. అలా ప్రేక్షకులను పలకరించిన భామ ‘షాజన్ పదంసీ’.

orange movie heroine shazahn padamsee present look
బొమ్మరిల్లు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఆయన దర్శకత్వం లో రామ్ చరణ్ హీరోగా నటించారు. ఈనో అంచనాతో రిలీజ్ ఐన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇప్పటికి ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ఈ చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.

did you remember the heroine who acted in orange movie..
ఆ చిత్రం లో హీరో ఫ్లాష్ బ్యాక్ లో తనకి జోడీగా నటించింది షాజన్ పదంసీ. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరచడంతో ఈమెకు అవకాశాలు రాలేదు. మోడలింగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆమె నటుడు అలిక్ పదమ్సీ, ఇండియన్ పాప్ సింగర్ షారోన్ ప్రభాకర్ కుమార్తె.

did you remember the heroine who acted in orange movie..

2009లో హిందీ సినిమా ‘రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌’ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత తెలుగు లో ఆరెంజ్ సినిమా చేసింది.ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ రాలేదు ఆమెకు. ఆ తరువాత పలు హిందీ చిత్రాలు చేసిన ఆమె..2013 లో హీరో రామ్ సరసన మసాలా చిత్రం లో నటించింది.

did you remember the heroine who acted in orange movie..

2015 లో ఒక హిందీ చిత్రం చేసిన ఆమె ప్రస్తుతం మోడలింగ్ లో బిజీ గా ఉంది. సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే ఆమె ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.


End of Article

You may also like