సంపత్ నంది కథతో మురళీ మనోహర్ దర్శకత్వంలో అనసూయ, జగపతిబాబు వంటి వారు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింబా. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే అనసూయ …

డొక్కా సీతమ్మ. ఈ పేరు మీలో కొంతమందికైనా తెలిసే ఉంటుంది. గత సంవత్సరం నవంబర్ 15వ తేదీన భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన తరపున డొక్కా సీతమ్మ పేరిట శిబిరాలు ఏర్పాటు చేశారు. అలా డొక్కా సీతమ్మ పేరు మనలో …

సినిమా: పురుషోత్తముడు నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, మురళీశర్మ, ముకేశ్ ఖన్నా తదితరులు దర్శకుడు: రామ్ భీమన నిర్మా తలు: రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ విడుదల తేదీ: 26 జూలై, 2024 ఉయ్యాలా …

డెర్మటాలజీ, కాస్మొటాలజీలో ఏడేళ్ల అనుభవం ఉన్న డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్’ ను సీనియర్ యాక్టర్ మురళీ మోహన్ చేతుల మీదుగా తొలి ఏకాదశి సందర్భంగా ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో …

మామూలుగా హీరోలంటే అభిమానులకు దేవుళ్లే.. హీరోలకి అభిమానులు, ఆడియెన్స్‌.. ప్రేక్షకుల దేవుళ్లు.. ఇవన్నీ ఇండస్ట్రీలో వినిపించే మాటలే. కానీ ఇప్పుడు దేవుళ్ల మీద సినిమాలు తీస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టే. ఇండస్ట్రీలో ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఇతిహాసాలైన రామాయణ, …

సినిమాలలో నటించడం కోసం నటి నటులు చాలా కష్టపడుతుంటారు. తాము నటించే పాత్రలకు తగ్గట్టుగా తమని తాము అంకితభావంతో మలుచుకుంటూ ఉంటారు. పాత్రకు అవసరం అయినపుడు బరువు కూడా పెరుగుతారు. కొందరు నటులు తాము నటించే పాత్రల కోసం నాన్ వెజ్ …

ప్రస్తుతం సినిమాలకు కొదవ లేదు. సినిమాలు చూసే దారులకి కూడా కొదవ లేదు. అంతకుముందు సినిమాలు అంటే థియేటర్, లేకపోతే టీవీలో టెలికాస్ట్ మాత్రమే. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చాయి. అందులో ఎన్నో భాషల …

మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష …

హైదరాబాద్ లో ఉన్న టీజీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులకి పిలుపునిచ్చారు. తెలంగాణ నిరుద్యోగ యాత్ర పేరుతో జేఏసీ వారు కార్యాలయం ముట్టడించడానికి పిలుపుని ఇవ్వగా, ఎంతో మంది యువత ఇందులో పాల్గొన్నారు. దాంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పాల్గొన్న వారిలో బర్రెలక్క …

సమంత రూత్ ప్రభు 10వ తరగతి రిపోర్ట్ కార్డ్ ఇటీవల ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అదే విషయాన్ని ఆమె చాలా సంతోషంగా రీట్వీట్ కూడా చేశారు. సమంత విద్యాభ్యాసం చెన్నైలోని CSI సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో జరిగింది. అప్పట్లో స్కూల్‌లో …