మీ అన్నజీవితం నాశనం చేసాడు .మూడు పెళ్లిళ్లు అని హేళన చేస్తున్నారు..! పవన్ ఫాన్స్ కి పూనమ్ కౌంటర్

మీ అన్నజీవితం నాశనం చేసాడు .మూడు పెళ్లిళ్లు అని హేళన చేస్తున్నారు..! పవన్ ఫాన్స్ కి పూనమ్ కౌంటర్

by Anudeep

Ads

బాలీవుడ్ లో సుశాంత్ కి జరిగిన సంఘటనతో…యావత్ సినీ లోకం షాక్ కి గురయ్యింది.బాలీవుడ్,టాలీవుడ్ అంటూ బేదం లేకుండా అన్ని పరిశ్రమల్లో సుశాంత్ కి జరిగిన అన్యాయం పై గళమెత్తారు.బాలీవుడ్ లోని పెద్దలు సుశాంత్ పైకి రాకుండా తొక్కేశారని వాపోతున్నారు.సినీ ఇండస్ట్రీలో వాళ్ళకి జరిగిన కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ కి ఫాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు.హీరోయిన్ పూనమ్ కౌర్ మొన్నీ మద్యే పెట్టిన కొన్ని ట్వీట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Video Advertisement

‘చావు బ్రతుకులలో ఉంటె నువ్ చస్తే ఒక రోజు వార్తల్లో నిలుస్తావు అంతే.ఇండస్ట్రీ లో గురుజీగా చెప్పుకుంటున్న అతను మీడియా మొత్తాన్ని తన చేతుల్లో పెట్టుకున్నాడు..అంతే కాదు తన స్నేహితుడిగా చెప్పుకుంటున్న అగ్ర హీరో భార్య నుంచి విడిపోవడానికి ఇతనే ముఖ్య కారణం అంటూ చేసిన అరడజను ట్వీట్స్ ఒక పెద్ద హాట్ గా మారాయి..

దీనికి సంబంధించి ట్విట్టర్ లో పెద్ద ఎత్తున రచ్చ చేసాయి ఈ ట్వీట్స్ …పైకి పేర్లు చెప్పకపోయినా ఇప్పటికే చాలా మందికి అర్థం అయ్యింది.పూనమ్ ట్వీట్స్ పై స్పందిస్తూ ఒక పవన్ ఫ్యాన్  “మేడం మీరు లీగల్ గా పోరాడవచ్చు గా?” ప్రశ్నించగా. దీనికి సమాధానం ఇస్తూ

మీ అన్నచెప్పారా ? అయినా ఓడిపోయింది మీకు హ్యాపీ గా ఉందా? చెప్పండి మూడు పెళ్లిళ్లు అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటే హ్యాపీ గా ఉందా? ఈ సన్నాసి వల్ల మీ అన్న జీవితం పాడయ్యింది నమస్తే” అంటూ ట్వీట్స్ పెట్టింది.

 


End of Article

You may also like