Pawan Kalyan Dialogues in Telugu – Power Star Pawan Kalyan Punch Dialogues

Pawan Kalyan Dialogues in Telugu – Power Star Pawan Kalyan Punch Dialogues

by Anudeep

Ads

Pawan needs no introduction to South Indian people. Pawan Kalyan is a popular Telugu cinema actor and politician. Pawan Kalyan is one of the multi-talented personalities on the Telugu film screen. He is not only an Actor Nice Humble Human Being on another side he is a Very Efficient Politician & Jana Sena Party Leader. He is the only Actor who has Created the most Lovable Fans all over the World. Pawan Kalyan was born on 2 September 1971 in Bapatla, Andhra Pradesh, his current age is 49 as of 2021. Home town in Hyderabad, Telangana. Full name is Konidela Kalyan Babu and his nickname is Power Star Kalyan Babu. Pawan started his filmy career with the Telugu movie Akkada Ammayi Ikkada Abbayi in 1996. After that he worked in Tholi Prema in 1998, He was honored by National Film Award for Best Feature Film in Telugu.

Video Advertisement

Also Find: Best Top 10 Tamil Movies Dubbed in Telugu

Power Star Pawan Kalyan Punch Dialogues

Power Star Pawan Kalyan Punch Dialogues

Pawan Kalyan Movie List

 Akkada Ammayi Ikkada Abbayi(1996),  Gokulamlo Seeta(1997), Suswagatham(1998),  Tholi Prema(1998), Thammudu( 1999), Badri(2000 ),  Kushi(2001),  Johnny(2003), Gudumba Shankar(2004 ), Balu(2005),  Bangaram(2006), Annavaram(2006),   Jalsa(2008), Puli(2041),  Teen Maar(2011),  Panjaa(2011),  Gabbar Singh(2012), Cameraman Ganga Tho Rambabu (2012),  Attarintiki Daredi(2013),  Gopala Gopala(2015),  Sardaar Gabbar Singh(2016),  Katamarayudu(2017), Agnyaathavaasi(2018), Vakeel Saab(2021).

Power Star Pawan Kalyan Punch Dialogues

నిజమైన ప్రేమకి అర్ధమేంటో తెలుసా.. మనం ప్రేమించినవాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే – తొలిప్రేమ

Pawan Kalyan Dialogues

Pawan Kalyan Dialogues

గుండ్రంగా వుండేది భూమి, కాలేదే నిప్పు ,పోరాడే వాడే మనిషి. నువ్వు మనిషివి అయితే పోరాడు, జీవితంతో నాతో కాదు.– బాలు

Pawan Kalyan Dialogues

Pawan Kalyan Dialogues

నా మీద నాకున్న గౌరవం, నేను జంతువును కాదు మనిషిని అన్న గౌరావం.-తీన్మార్

Pawan Kalyan Dialogues

Pawan Kalyan Dialogues

ఒక్కసారి చెయి పట్టుకుంటే.. సచ్చెదాక వదిలిపెట్టను – తీన్ మార్ 

Pawan Kalyan Dialogues

Pawan Kalyan Dialogues

ఈ కత్తులు & కొడవళ్ళు భయపడే వారికి చూపెట్టూ.. భయమంటే తెలియని నాకు కాదు – బంగారం 

Pawan Kalyan Dialogues

Pawan Kalyan Dialogues

అందంగ ఉండటం అంటే మనకి నచ్చినట్టు ఉండటం, ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు కాదు.
 జల్సా

Pawan Kalyan Dialogues

Pawan Kalyan Dialogues

మీ ప్రేమ నిజమైతే.. ఆ ప్రేమే మిమ్మల్నిద్దరిని కలుపుతుంది – ఖుషి
Pawan Kalyan Dialogues

Pawan Kalyan Dialogues

కర్తవ్యమే దేవాలయం, కర్తవ్యమే చర్చ్, కర్తవ్యమే మసీద్, కర్తవ్య దర్మన్నిసరిగ్గ పాటిస్తే మీరె దేవుళ్ళు.-కొమరం పులి

Pawan Kalyan Dialogues

Pawan Kalyan Dialogues

ఎంతమంది ఉన్నారన్నధి ముఖ్యం కాదు .ఎవడు ఉన్నాడాన్నదే ముఖ్యం. -కాటమరాయుడు

చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని. అది గెడ్డం గీసుకొలేదు, నేను గీసుకొగలను. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మనది అయితే, దానికి వచ్చే కిక్కే వెరప్పా.
-అత్తారింటికి దారేది

Pawan Kalyan Dialogues

Pawan Kalyan Dialogues

నేను ట్రెండ్ ని ఫాలో అవ్వను. ట్రెండ్ సెట్ చేస్తాను.
 గబ్బర్ సింగ్

Pawan Kalyan Dialogues

Pawan Kalyan Dialogues

కంటెంట్ ఉన్నోడికి కటవుట్ చాలు – గబ్బర్ సింగ్

ఒక్కడినే, ఎక్కడికైనా ఇలాగే వస్తా ఇలాగే ఉంటా, జనంతో ఉంటా, జనంలా ఉంటా-సర్దార్ గబ్బర్ సింగ్

Pawan Kalyan Dialogues

Pawan Kalyan Dialogues

నేను వచ్చాక టైమ్ మారాలి, టైమ్ టేబుల్ మారాలి. రూల్ మారాలి, రూలింగ్ మారాలి-సర్దార్ గబ్బర్ సింగ్

Pawan Kalyan Dialogues

నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నడిపించే వాడు.-గోపాల గోపాల

దారి చూపడమే నా పని, గమ్యం చేరడమే నీ పని.-గోపాల గోపాల

Pawan Kalyan Dialogues

Pawan Kalyan Dialogues

జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుకాల ఒక మిని యుద్ధమే ఉంటుంది.-అజ్ఞాతవాసి

కోర్ట్ లో వాదించడం తెలుసు, కోటు తీసి కొట్టడం తెలుసు.– వకీల్ సాబ్

Pawan Kalyan Dialogues

Pawan Kalyan Dialogues in Telugu


End of Article

You may also like