Ads
ఇంక తేడా అది కన్నడలో వచ్చిన కాంతారా మూవీ ఇండియా వైడ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.
ఈ మూవీలో హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి కి ఓవర్ నైట్ స్టార్ డాం వచ్చేసింది. అన్ని భాషల్లోనూ కాంతారా డబ్బింగ్ అయ్యి మంచి విజయాన్ని అమలుచేసుకుంది. ఇప్పుడు కాంతారా కి ప్రిక్వెల్ మూవీ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెంచేసింది.
Video Advertisement
అయితే ఇప్పుడు కాంతారా ఫ్రీక్వెల్ మూవీలో తనకి హీరోయిన్ గా ఛాన్స్ కావాలంటు ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజపుత్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఈ మూవీ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని నాకు తెలిసింది. ఈ మూవీలో భాగం కావాలని నేను ఆశపడుతున్నాను.ఇటీవల నేను నటించిన మంగళవారం సినిమాలో నా పెర్ఫార్మన్స్ ఒకసారి చూడండి. ఈ సినిమాకి ఆడిషన్ ఇవ్వాలంటే ఏం చేయాలో దయచేసి చెప్పండి అంటూ మూవీ టీం ని వేడుకంది.
అయితే పాయల్ టివి కాంతారా మూవీ టీం చూసి స్పందిస్తుందో లేదో వేచి చూడాలి. ఒకవేళ కాంతారావు సినిమాలో పాయాల్ కి అవకాశం ఇస్తే ఆమె దశ తెలియనట్లే….!
End of Article