Pooja Hegde: బెడ్ పై రెడ్ డ్రెస్ లో వయ్యారంగా పడుకొని గేమ్ ఆడుతున్న పూజా. ఫోటో వైరల్!

Pooja Hegde: బెడ్ పై రెడ్ డ్రెస్ లో వయ్యారంగా పడుకొని గేమ్ ఆడుతున్న పూజా. ఫోటో వైరల్!

by Sunku Sravan

Ads

Pooja Hegde: బెడ్ పై రెడ్ డ్రెస్ లో వయ్యారంగా పడుకొని గేమ్ ఆడుతున్న పూజా.నేటి ఇంటర్నెట్ ప్రపంచంలో పేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ మంలో ఒక భాగం అయ్యాయి. అంతే కాదు సోషల్ మీడియా ఈ కాలం లో సెలబ్రిటీస్ కి వారి ఫాలోయర్స్ తో టచ్ లో ఉండటానికి బాగా ఉపయోగపడుతూఉంది. మిలియన్స్ లో ఉన్న ఫాలోయర్స్ కి ఒక్క పోస్ట్ తో వారిని హ్యాపీ చేయొచ్చు. ఒక్క పోస్ట్, ఒక్క వీడియో తో నిమిషాల్లో ఇంటర్నెట్ మొత్తం చక్కర్లు కొడుతుంది.

Video Advertisement

సుకుమార్ కి ముందు..సుకుమార్ కి తరువాత.! ఈ 8 హీరోలు ఎలా మారిపోయారో చూడండి..!

pooja-hegde-images

pooja-hegde-images

రీసెంట్ గా స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే పోస్ట్ చేసిన ఫోటో నెట్ లో మోస్ట్ వైరల్ ఫోటో గా మారింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో షేర్ అవుతుంది. ఇంతకీ ఇందులో ఏముందంటే పూజ తన ట్యాబ్ లో గేమ్స్ ఆడుతున్న ఒక ఫోటో ని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసారు. అసలే నిన్న సండే, షూటింగ్స్ కి హాలిడే కాబోలు ఆలా సరదాగా ఇంట్లో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు.

Also Read: “అతుకుల చొక్కాలో ఆ లుక్ ఏంటి డాక్టర్ బాబు..?” ఈ ఫోటో వెనకాల అసలు మ్యాటర్ ఏంటంటే..?

pooja-hegde-images

pooja-hegde-images

పూజ హెగ్డే బెడ్ పై రెడ్ డ్రెస్ లో వయ్యారంగా పడుకొని గేమ్ ఆడుతున్న పూజా. ఫోటోమోస్ట్ వైరల్! ప్రస్తుతం పూజ హెగ్డే ప్రభాస్ హీరోగా ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ లో మన ముందుకు రానుంది.

https://www.instagram.com/p/CRvzybdqz0Z/?utm_medium=copy_link


End of Article

You may also like