Home Filmy Adda పవన్ తో జోడికట్టనున్న పూజ హెగ్డే..?

పవన్ తో జోడికట్టనున్న పూజ హెగ్డే..?

by Anudeep

పూజ హెగ్డే తెలుగు ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె చేతిలో వరుస ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలు చేసింది. ఈ సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఈలోపునే.. ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

pooja

తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ సరసన కూడా నటించబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’ లో కూడా ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ ఆఫర్ కి పూజ కూడా ఒకే చెప్పేసింది.. దాదాపు ఖాయమైపోయినట్లేనని వార్తలు వస్తున్నాయి.

You may also like