‘‘ఓ కూతురుగా ఉండటం ఒక బాధ్యత, ఒక చెల్లిగా ఉండటం ఒక బాధ్యత, ఒక ప్రేయసి, భార్యగా ఉండటం ఒక బాధ్యత, బాధ్యత ప్రేమతో క్యారెక్టర్‌తో వస్తది, ఫ్రీడమ్ అని అమ్మ నాన్నని వదిలేసి, డబ్బు అని క్యారెక్టర్‌ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. మనిషిగా మారు ఓ మృగం’..అంటూ తాజాగా ట్వీట్ చేసారు పూనమ్. మరి దీని ఉద్దేశం ఏంటి ? ఎవరి గురించి అని క్లారిటీ మాత్రం లేదు.

Video Advertisement