Poonam Kaur: ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయాలా..? ఫైర్ అవుతున్న పూనమ్ కౌర్..!

Poonam Kaur: ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయాలా..? ఫైర్ అవుతున్న పూనమ్ కౌర్..!

by Anudeep

Ads

రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చిన తరువాత నుంచి సోషల్ మీడియా లో పొలిటికల్ – మూవీ రంగాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. మరో వైపు పోసాని కృష్ణ మురళి పవన్ ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ సైతం ఫైర్ అవుతున్నారు. ఓ వైపు పవన్-పోసాని ల మధ్య నడుస్తున్న వార్.. ఉన్నట్లుండి పూనమ్ కౌర్ వైపుకు టర్న్ అయింది.

Video Advertisement

poonam kaur

ఓ వైసీపీ అభిమాని పూనమ్ ను టాగ్ చేసి.. పవన్ తో ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. దీనికి పూనమ్ కౌర్ ఘాటుగానే స్పందించారు. “మీరు అందరు కలిసి ముందు మీ పొలిటికల్ బెనిఫిట్ కోసం, మీ లెవల్ కి తగ్గట్టు టివి ముందు చేయించారు గా పెళ్లి.. అందుకే ఇప్పటివరకు గుడ్ న్యూస్ లేదు.. ఆడవాళ్ళని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు.. మీదసలు మగ జాతేనా? అంటూ ఫైర్ అయ్యారు. దానికి సదరు వ్యక్తి.. పవన్ కళ్యాణ్ ఏమి చేసినా దేశం కోసమే చేస్తారు.. దయచేసి మన దేవుడిని అర్ధం చేస్కోండి” అంటూ రిప్లై ఇచ్చారు.


End of Article

You may also like